Shuru
Apke Nagar Ki App…
#srisailamdam 10 Gates Lifted #శ్రీశైలం డాం 10 గేట్లు ఎత్తివేత
Likihta Ravikumar Likihta Ravikumar
#srisailamdam 10 Gates Lifted #శ్రీశైలం డాం 10 గేట్లు ఎత్తివేత
More news from Srisailam and nearby areas
- #srisailamdam 10 Gates Lifted #శ్రీశైలం డాం 10 గేట్లు ఎత్తివేత1
- #రేపు_శ్రీశైలం_కృష్ణమ్మ_తల్లికి_చంద్రబాబు_గారు_పూజలు_జల_హారతి..... గురువారం శ్రీశైలం లో కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.1
- శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత : Srisailam Dam Gates Opened Due To Heavy Water In Flow | Point Blank TV1
- Heavy Floods at Srisailam Dam due to Rains | నిండు కుండలా శ్రీశైలం | 10TV News1
- *బెడ్ రూమ్ లో విష సర్పం* ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రామాలయం వీధిలోని ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబం నివాసం ఉంటున్నారు.అప్పటివరకు ఇద్దరుపిల్లలు మంచంమీదనే ఆడుకొని బయటికివచ్చి తిరిగి లోపలికి వెళ్లేసరికి అత్యంత విష సర్పం చెట్టిరక పాము మంచం కోడు కు చుట్టుకుని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పిల్లలను అప్రమత్తం చేసి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికితెలియజేయగా పరిస్థితి గమనించిన స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అత్యంత విషసర్పమైన చెట్టిరక పామును పట్టుకుని తిరిగి అడవిలోనికి వదిలేశారు. అప్పటివరకు మంచంమీదనే ఉన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంటియజమాని చూడడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వర్ష కాలం కావడంతోతరచూ పాములు ఇంటిలోనికి వస్తున్నాయని చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్త వహించిపాములు ఎక్కడ కనబడిన వెంటనే ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయాలని ఉచితంగా వాటిని బంధించివెంటనే అడవిలోనికి వదిలివేస్తామని స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ తెలియజేశారు.పామును పట్టుకున్న విషయం చుట్టుపక్కల దావాలంగ వ్యాపించడంతో పట్టణ ప్రజలు ఆర్కే ఫౌండేషన్ వారి సేవలను కొనియాడారు.1
- హరే కృష్ణ . 1508వ రోజు,31-07-24వ తారీఖు, కామిక ఏకాదశి బుధవారం ఉదయం వేళ,కీర్తిశేషులు, పెద్ద దోర్నాల పట్టణ వాస్తవ్యులు, కీర్తిశేషులు శ్రీ బొగ్గరపు యోగి శేషయ్య గారి జ్ఞాపకార్థం, వీరి ఆత్మ స్వర్గప్రాప్తి పొందాలని,వీరి ధర్మపత్ని, కుటుంబ సభ్యులందరూ కలిసి, బృందావనం గోశాలలోని గోమాతలకు ఆహార వితరణ చేశారు.జై గోమాత .హరే కృష్ణ1
- శ్రీశైలం దోర్నాల to శ్రీశైలం జర్నీ ఎంత అద్భుతం గా ఉంటుందో చూడండి..dornala to srisailam ghat road jurny1
- Post by M R1