Shuru
Apke Nagar Ki App…
గిరిజన విద్యార్థుల మరణాలను ఆపాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, 1.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2.శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి 3.సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి 4.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులకు లేఖ రాసిన CPi (ml ) RED STAR సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న, గిరిజన గురుకుల పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలి, మరణించిన విద్యార్థులకు ఎక్స్ గ్రేషియో 50 లక్షలు ప్రకటించాలి, ఎన్నికల హామీల్లో భాగంగా కాకుండా, పర్మినెంట్ ANM లను నియమించాలి, గురుకుల పాఠశాలలకు అవసరమయ్యే సిబ్బందిని నియమించాలి, ITDA కు రెగ్యులర్ PO ని, DD ని నియమించాలి, ITDA పాలకవర్గ సమావేశాలు క్రమంతప్పగా జరగాలని డిమాండ్ చేశారు,,
T
Thota జీవన్

More news from Medchal Malkajgiri and nearby areas