మేము మగవాళ్ళం మేము ఏదైనా చేస్తాం మా ఇష్టం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో గల ఎమ్మార్వో ఆఫీస్ వెనుక వైపు నివాసం ఉంటున్న కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటూ కుటుంబ కలహాల మేరకు భార్యాభర్తలు ఇరువురు కూడా విడివిడిగా కాపురం ఉంటున్నారు ఇదే అదునుగా భావించిన కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన గుత్తేదారుడు రెచ్చగొట్టి తన ఇంటిని అమ్మమని అడిగినప్పుడు కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తి భార్యాబిడ్డల ఆలోచన లేకుండా ఆ ఇంటిని గుత్తేదారునికి అమ్మటము జరిగింది ఈ విషయం తెలుసుకున్న తన భార్య పిల్లలు అతని దగ్గరకు వచ్చి ఇంటిని అమ్మ వద్దు నేను పిల్లలను అన్యాయమైపోతాము అని బ్రతిమలాడుకుంది అయినా వినకుండా ఆ ఇంటిని కొండూరు జాలయ్య గుత్తేదారునికి అమ్మి వేశాను మీతో నాకు పని లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అసభ్యకరమైన మాటలు మాట్లాడితే వెళ్ళిపోయాడు అయినా ఆ ఇంటిని విడిచి పెట్టకుండా ఆమె ఆమె పిల్లలు ఆ ఇంటిలోనే కాపురం ఉంటున్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ ఇంటిని కొన్న గుత్తేదారుడు ఆడమనిషి అని కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడుతూ తన ఇష్టానుసారంగా కాలితో కాలితో తన్నుతూ ఇంటిలో నుండి బయటకు ఈడ్చి లాగి సామానులన్నీ బయటపడటం జరిగింది అన్నము తిందామని పల్లెములో అన్నం పెట్టుకొని ఉండగా అన్నమును కాలితో తన్ని బయటపడి వేసి తనిష్టానుసారముగా ప్రవర్తించటం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ప్రశ్నించగా వారిని కూడా అసభ్యకరమైన మాటలతో దూషించటం జరిగింది బాధితురాలు గాయపరచబడి కింద పడిపోగా 108 కి ఫోన్ చేసి హాస్పిటల్కు పంపించడం జరిగింది. స్థానిక వేటపాలెం మండల ఎస్సై గారు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి తన టీం తో వచ్చి విషయాన్ని తెలుసుకుని కుటుంబానికి తగిన న్యాయము చేస్తానని గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది
మేము మగవాళ్ళం మేము ఏదైనా చేస్తాం మా ఇష్టం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో గల ఎమ్మార్వో ఆఫీస్ వెనుక వైపు నివాసం ఉంటున్న కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటూ కుటుంబ కలహాల మేరకు భార్యాభర్తలు ఇరువురు కూడా విడివిడిగా కాపురం ఉంటున్నారు ఇదే అదునుగా భావించిన కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన గుత్తేదారుడు రెచ్చగొట్టి తన ఇంటిని అమ్మమని అడిగినప్పుడు కొండూరు జాలయ్య అనేటువంటి వ్యక్తి భార్యాబిడ్డల ఆలోచన లేకుండా ఆ ఇంటిని గుత్తేదారునికి అమ్మటము జరిగింది ఈ విషయం తెలుసుకున్న తన భార్య పిల్లలు అతని దగ్గరకు వచ్చి ఇంటిని అమ్మ వద్దు నేను పిల్లలను అన్యాయమైపోతాము అని బ్రతిమలాడుకుంది అయినా వినకుండా ఆ ఇంటిని కొండూరు జాలయ్య గుత్తేదారునికి అమ్మి వేశాను మీతో నాకు పని లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అసభ్యకరమైన మాటలు
మాట్లాడితే వెళ్ళిపోయాడు అయినా ఆ ఇంటిని విడిచి పెట్టకుండా ఆమె ఆమె పిల్లలు ఆ ఇంటిలోనే కాపురం ఉంటున్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ ఇంటిని కొన్న గుత్తేదారుడు ఆడమనిషి అని కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడుతూ తన ఇష్టానుసారంగా కాలితో కాలితో తన్నుతూ ఇంటిలో నుండి బయటకు ఈడ్చి లాగి సామానులన్నీ బయటపడటం జరిగింది అన్నము తిందామని పల్లెములో అన్నం పెట్టుకొని ఉండగా అన్నమును కాలితో తన్ని బయటపడి వేసి తనిష్టానుసారముగా ప్రవర్తించటం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ప్రశ్నించగా వారిని కూడా అసభ్యకరమైన మాటలతో దూషించటం జరిగింది బాధితురాలు గాయపరచబడి కింద పడిపోగా 108 కి ఫోన్ చేసి హాస్పిటల్కు పంపించడం జరిగింది. స్థానిక వేటపాలెం మండల ఎస్సై గారు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి తన టీం తో వచ్చి విషయాన్ని తెలుసుకుని కుటుంబానికి తగిన న్యాయము చేస్తానని గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- Post by Ravi Poreddy1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- 🙏🙏1
- 🙏🙏1