logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* *భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య..?* *మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* రంగా రెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి కి చెందిన హేమ (27) అల్మాస్గూడ కు చెందిన రాజ్ కుమార్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందే రాజ్‌కుమార్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టి హేమతో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. పెళ్లి తర్వాత ఆ విషయం బయటపడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మరో మహిళతో ప్రేమలో ఉంటూనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక హేమ కొంతకాలం పుట్టింట్లోనే ఉండేదని, పెద్దల సర్దిచెప్పడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు హేమ తన భర్త ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హేమ మృతి చెందిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, ఘటన అనంతరం ఇంట్లో ఉన్న భర్త, అత్త, మామతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

2 hrs ago
user_Praveen
Praveen
రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* *భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య..?* *మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* రంగా రెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి కి చెందిన హేమ (27) అల్మాస్గూడ కు చెందిన రాజ్ కుమార్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందే రాజ్‌కుమార్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టి హేమతో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. పెళ్లి తర్వాత ఆ విషయం బయటపడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మరో మహిళతో ప్రేమలో ఉంటూనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక హేమ కొంతకాలం పుట్టింట్లోనే ఉండేదని, పెద్దల సర్దిచెప్పడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు హేమ తన భర్త ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హేమ మృతి చెందిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, ఘటన అనంతరం ఇంట్లో ఉన్న భర్త, అత్త, మామతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* *భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య..?* *మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* రంగా రెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి కి చెందిన హేమ (27) అల్మాస్గూడ కు చెందిన రాజ్ కుమార్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందే రాజ్‌కుమార్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టి హేమతో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. పెళ్లి తర్వాత ఆ విషయం బయటపడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మరో మహిళతో ప్రేమలో ఉంటూనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక హేమ కొంతకాలం పుట్టింట్లోనే ఉండేదని, పెద్దల సర్దిచెప్పడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు హేమ తన భర్త ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హేమ మృతి చెందిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, ఘటన అనంతరం ఇంట్లో ఉన్న భర్త, అత్త, మామతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
    1
    మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన*

*భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య..?*
*మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన*
రంగా రెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన  ఘటన చోటుచేసుకుంది.
కూకట్పల్లి కి చెందిన హేమ (27) అల్మాస్గూడ కు చెందిన రాజ్ కుమార్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందే రాజ్‌కుమార్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టి హేమతో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. పెళ్లి తర్వాత ఆ విషయం బయటపడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మరో మహిళతో ప్రేమలో ఉంటూనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక హేమ కొంతకాలం పుట్టింట్లోనే ఉండేదని, పెద్దల సర్దిచెప్పడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త ఇంటికి వెళ్లిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఈరోజు  హేమ తన భర్త ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందింది.
తమ కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
హేమ మృతి చెందిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, ఘటన అనంతరం ఇంట్లో ఉన్న భర్త, అత్త, మామతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని  తెలిపారు.
తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా? అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు – హరీష్ రావు
    1
    ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు
ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు
విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు
నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా?
అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి
ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు
– హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    5 hrs ago
  • లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు. అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    1
    లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు.
అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
    2
    ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    1
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    1
    భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!.....
వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    user_MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    Department of Social Services కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    15 hrs ago
  • మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. "మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన
మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
"మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Jeetender
    Jeetender
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.