Shuru
Apke Nagar Ki App…
*జంక్షన్ అభివృద్ధి పనులతనిఖీ* పట్టణంలోని పెద్ద మశీదు ముందు జరుగు చున్న జంక్షన్ అభివృద్ధి పనులను మున్సిపల్ కమీషనర్ సిఏచ్.హన్మంత రెడ్డి తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను నాణ్యత ప్రమాణాలతో చేయాలి అన్నారు,జంక్షన్ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు, అయన వెంట మున్సిపల్ డి.ఇ సత్యారావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Ch sandeep goud

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Shot News: సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న మిత్రులారా డాన్స్ పెర్ఫార్మెన్స్1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.1
- 🙏🙏1
- Son Madhapur Church Nirmal district1
- 🙏🙏1
- మటన్ 1000 రూపాయలు పలుకుతుంది.... కొనే స్తాయిలో ప్రజలు లేరు... సాధారణ ప్రజలకు చికెన్ మాత్రమే అందుబాటులో ఉంది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1