గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 21 ఐ3 న్యూస్ ఈ రోజు చిట్కుల్ క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను కలిశాను, కొందరు కొన్ని శుభకార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు, నన్ను కలిసిన వారిలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట్ మండలం ముభారక్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం కొరకు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామంలో తేది 26/04/2026 నాడు జరిగే శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన కురుమ గొల్ల యాదవ సంఘం సభ్యులు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నుర మండలం పల్పనూర్ గ్రామంలో తేది 27/04/2026 నుండి 29/04/2026 వరకు జరిగే శ్రీ శీతలంబా (పోచమ్మ) దేవతా స్థిరప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించిన ఉత్సవ నిర్వాహకులు, నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ దేవాలయ కొరకు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ మహేష్ కుమార్, బాలరాజు, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు, రంగారెడ్డి జిల్లా LB నగర్ నియోజకవర్గం LB నగర్ చౌరస్తాలో త్వరలో జరిగే శ్రీ పండగ సాయన్న గారి విగ్రహ ప్రతి స్థాపనకు ఆహ్వానించిన లింగబోయిన సీతామహాలక్ష్మి గారు, గుంటి కురుమూర్తి, లింగస్వామిగౌడ్, నాగరాజు తదితరులు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం పాపయ్య పేట్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ గుడి నిర్మాణం కొరకు మర్యాదపూర్వకంగా జరిగింది, పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలోని నాగార్జున కాలనీలో స్పోర్ట్స్ గ్లోరి క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన నిర్వాహకులు..

- Post by Tagore1
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయా గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు.1