Shuru
Apke Nagar Ki App…
గోసంపల్లిలో దుర్గామాత బోనాల జాతర ఖానాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆ మండలంలోని గోసంపల్లి గ్రామంలో ప్రజలు, మహిళలు దుర్గామాత అమ్మవారి బోనాల జాతరను నిర్వహించారు. బుధవారం రాత్రి గ్రామంలోని మహిళలు హారతులు, బోనాలను ధరించి దుర్గామాత అమ్మవారి విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుర్గామాతకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
Murthy

More news from Nirmal and nearby areas
- ఇందన్పల్లిలో బతుకమ్మ సంబరాలు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మను పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆ గ్రామంలోని మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం ఆ బతుకమ్మలను ఒక చోట చేసి బతుకమ్మ ఆటల మధ్య బతుకమ్మను ఆడారు. దీంతో గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీవాణి విక్రమ్, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.1
- మాదిగల నిరాశన ప్రదర్శన1
- karze Mawan De | ਕਰਜ਼ੇ ਮਾਵਾਂ ਦੇ | Coming Soon |1
- Post by Rohtas Nigam1
- వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి1
- work from home shops government approval genuine company in a serious people contactor WhatsApp message 91773711261
- శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్ కోరుట్ల ...1
- బాసర సరస్వతీదేవి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 'కాళరాత్రి దేవి' అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.1