Shuru
Apke Nagar Ki App…
Rohtas Nigam
More news from Nirmal and nearby areas
- ఇందన్పల్లిలో బతుకమ్మ సంబరాలు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మను పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆ గ్రామంలోని మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం ఆ బతుకమ్మలను ఒక చోట చేసి బతుకమ్మ ఆటల మధ్య బతుకమ్మను ఆడారు. దీంతో గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీవాణి విక్రమ్, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.1
- మాదిగల నిరాశన ప్రదర్శన1
- karze Mawan De | ਕਰਜ਼ੇ ਮਾਵਾਂ ਦੇ | Coming Soon |1
- Post by Rohtas Nigam1
- వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి1
- work from home jobs government approval genuine company any intereste serious people contact or WhatsApp messaging 91773711261
- శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్ కోరుట్ల ...1
- బాసర సరస్వతీదేవి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 'కాళరాత్రి దేవి' అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.1