logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

4 hrs ago
user_SREEYAN
SREEYAN
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం


ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి


అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ


వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం


భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు


అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో మదన్నపేట్‌లో ఉద్రిక్తత.. ముగ్గురు అదుపులో హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హౌసింగ్‌లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు కిందికి మాంసాహార పదార్థం (బీఫ్ అని సమాచారం) విసిరినట్లు ఫిర్యాదు అందిందని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. అదే సమయంలో గణేష్ నిమజ్జనం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ కొందరు నిరసనకు దిగినా ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరిందని డీసీపీ వెల్లడించారు.
    1
    హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో మదన్నపేట్‌లో ఉద్రిక్తత.. ముగ్గురు అదుపులో
హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హౌసింగ్‌లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు కిందికి మాంసాహార పదార్థం (బీఫ్ అని సమాచారం) విసిరినట్లు ఫిర్యాదు అందిందని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. అదే సమయంలో గణేష్ నిమజ్జనం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ కొందరు నిరసనకు దిగినా ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరిందని డీసీపీ వెల్లడించారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    14 hrs ago
  • బీఆర్ఎస్ నేతల ఫార్మ్‌హౌస్‌ల కూల్చివేతలపై ప్రచార వ్యూహం! ​ఫార్మ్‌హౌస్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. వరుసగా మూడో రోజు కూడా బీఆర్ఎస్ ప్రముఖుల అక్రమ నిర్మాణాలపై ప్రచారం చేపట్టింది. మొదటి రోజు హరీశ్ రావు సిద్దిపేట ఫార్మ్‌హౌస్, రెండో రోజు కేటీఆర్ జన్వాడా ఫార్మ్‌హౌస్, మూడో రోజు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్ ఫార్మ్‌హౌస్‌లను టార్గెట్ చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్, నాలాల పరిధిలోనే అక్రమంగా నిర్మించినవేనని ప్రజలకు వివరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
    1
    బీఆర్ఎస్ నేతల ఫార్మ్‌హౌస్‌ల కూల్చివేతలపై ప్రచార వ్యూహం!
​ఫార్మ్‌హౌస్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. వరుసగా మూడో రోజు కూడా బీఆర్ఎస్ ప్రముఖుల అక్రమ నిర్మాణాలపై ప్రచారం చేపట్టింది. మొదటి రోజు హరీశ్ రావు సిద్దిపేట ఫార్మ్‌హౌస్, రెండో రోజు కేటీఆర్ జన్వాడా ఫార్మ్‌హౌస్, మూడో రోజు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్ ఫార్మ్‌హౌస్‌లను టార్గెట్ చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్, నాలాల పరిధిలోనే అక్రమంగా నిర్మించినవేనని ప్రజలకు వివరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • నేను సబ్ స్టేషన్ కు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు: హరీష్ రావు నేను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారు బఫర్ జోన్లలో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా మీరు వెళ్లి పరిశీలించారా? ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం? మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం – హరీష్ రావు
    1
    నేను సబ్ స్టేషన్ కు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు: హరీష్ రావు 
నేను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు
మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము
ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారు
బఫర్ జోన్లలో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా మీరు వెళ్లి పరిశీలించారా?
ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం?
మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం
– హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    16 hrs ago
  • జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    1
    జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.