Shuru
Apke Nagar Ki App…
Dr.Gangu Manmadharao
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Dr.Gangu Manmadharao1
- విద్యుత్ షాక్ తగిలి యువకుడికి తీవ్ర గాయాలు సారవకోట మండలం మదనాపురం గ్రామం వద్ద విద్యుత్ ఒక కాంట్రాక్టు లో పనిచేస్తున్న యువకుడు విద్యుత్ స్తంభం పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వైర్లు తగిలి షాక్ కొట్టి తీవ్ర గాయాలు పాలయ్యాడు వెంటనే గమనించిన సిబ్బంది చికిత్స కొరకు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు1
- क्या आपको पता है कि गाली देने वाले लोग ज्यादा लंबा जीते हैं ?1
- 🙏🙏1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.1
- Post by Dr.Gangu Manmadharao1