Shuru
Apke Nagar Ki App…
*సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
SHOT NEWS
*సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.1
- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- 🙏🙏1
- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము పత్రికా ప్రకటన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నగరము నందు ఈరోజు అనగా తేది.02.01.2026న హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. తేది.28.08.2025 నుండి 02.01.2026 వరకు అనగా 126 రోజులకు పర్మినెంట్ హుండీలలో రూ.17,72,980/-లు మరియు తేది.30.12.2025 వైకుంట ఏకాదశి సందర్భముగా, తేది.01.01.2026న ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపగా రూ.9,52,792/-లు మొత్తం రూ.27,25,772/-లు భక్తుల ద్వారా వచ్చినవి. ఈ హుండీ కార్యక్రమమునకు పర్యవేక్షణాదికారిగా శ్రీ జే.శ్రీనివాస రావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంఫ్ ఆఫ్ ఇండియా - రిటైర్డ్ సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, MMB బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..1
- Post by Bondhu Suresh1
- హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1