శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము పత్రికా ప్రకటన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నగరము నందు ఈరోజు అనగా తేది.02.01.2026న హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. తేది.28.08.2025 నుండి 02.01.2026 వరకు అనగా 126 రోజులకు పర్మినెంట్ హుండీలలో రూ.17,72,980/-లు మరియు తేది.30.12.2025 వైకుంట ఏకాదశి సందర్భముగా, తేది.01.01.2026న ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపగా రూ.9,52,792/-లు మొత్తం రూ.27,25,772/-లు భక్తుల ద్వారా వచ్చినవి. ఈ హుండీ కార్యక్రమమునకు పర్యవేక్షణాదికారిగా శ్రీ జే.శ్రీనివాస రావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంఫ్ ఆఫ్ ఇండియా - రిటైర్డ్ సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, MMB బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము పత్రికా ప్రకటన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నగరము నందు ఈరోజు అనగా తేది.02.01.2026న హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. తేది.28.08.2025 నుండి 02.01.2026 వరకు అనగా 126 రోజులకు పర్మినెంట్ హుండీలలో రూ.17,72,980/-లు మరియు తేది.30.12.2025 వైకుంట ఏకాదశి
సందర్భముగా, తేది.01.01.2026న ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపగా రూ.9,52,792/-లు మొత్తం రూ.27,25,772/-లు భక్తుల ద్వారా వచ్చినవి. ఈ హుండీ కార్యక్రమమునకు పర్యవేక్షణాదికారిగా శ్రీ జే.శ్రీనివాస రావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు,
సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంఫ్ ఆఫ్ ఇండియా - రిటైర్డ్ సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, MMB బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము పత్రికా ప్రకటన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నగరము నందు ఈరోజు అనగా తేది.02.01.2026న హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. తేది.28.08.2025 నుండి 02.01.2026 వరకు అనగా 126 రోజులకు పర్మినెంట్ హుండీలలో రూ.17,72,980/-లు మరియు తేది.30.12.2025 వైకుంట ఏకాదశి సందర్భముగా, తేది.01.01.2026న ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపగా రూ.9,52,792/-లు మొత్తం రూ.27,25,772/-లు భక్తుల ద్వారా వచ్చినవి. ఈ హుండీ కార్యక్రమమునకు పర్యవేక్షణాదికారిగా శ్రీ జే.శ్రీనివాస రావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంఫ్ ఆఫ్ ఇండియా - రిటైర్డ్ సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, MMB బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- Post by Bondhu Suresh1
- STV9:TTD సర్వ దర్శనానికి భారీ క్యూ లైన్ ఏర్పాటు.1
- వైకుంఠ ఏకాదశి–ద్వాదశి సందర్భంగా 15 వేల మందికి అన్నప్రసాదం అభయ హస్త గోవింద సేవ సంస్థ సేవా కార్యక్రమం ప్రశంసనీయం. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు అభయ హస్త గోవింద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా విశాలమైన అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతిరోజూ సుమారు 5,000 మందికి పైగా భక్తులకు సేవ చేయడం ద్వారా మొత్తం 15 వేల మందికి అన్నప్రసాదం అందించడం సంస్థ ప్రత్యేకతగా నిలిచింది.శ్రీవారి దర్శనార్థం అలిపిరికి చేరుకునే ప్రతి భక్తుడిని దైవస్వరూపంగా భావించి ప్రేమతో, సేవాభావంతో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ సభ్యులు అఖండ సేవా తపస్సు ఆచరిస్తున్నారని బీసీ రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం చంద్రమౌళి, ప్రభాకర్, విజయ శేఖర్ రెడ్డి, రవి, కృష్ణమూర్తి, రంగరాజు, మధు, సుబ్రహ్మణ్యం, ప్రతాప్ తదితరులు ప్రశంసించారు.భక్తల సేవలో భాగంగా ఎలాంటి వాణిజ్య లాభాపేక్ష లేకుండా, పూర్తిగా సేవా ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు.అభయ హస్త గోవింద సేవ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీవారి కృపతో భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం. భక్తుల సంక్షేమమే మా లక్ష్యం అని తెలిపారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు తహసిల్దార్ బాబురావు తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవన్నారు. రాజముద్రతో పాటు భూమి హక్కు గల రైతు ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. త్వరలోనే రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు.1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- పుట్టకూటి కోసం ఓ యాచకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వీడియో ఒక చిక్కిన ఘటన అందరిని ఆశ్చర్య చికితులను చేస్తుంది. తాను యాచించే ప్రదేశానికి వచ్చి షర్టు విప్పి లేని వైకల్యం ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ యాచన చేస్తుండడంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతోటి డ్రామా మొత్తం బయటపండింది.1
- STV9: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైఎస్ జగన్ తర్వాతే ఎవరు అయినా! 🔥1