వైకుంఠ ఏకాదశి–ద్వాదశి సందర్భంగా 15 వేల మందికి అన్నప్రసాదం అభయ హస్త గోవింద సేవ సంస్థ సేవా కార్యక్రమం ప్రశంసనీయం. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు అభయ హస్త గోవింద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా విశాలమైన అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతిరోజూ సుమారు 5,000 మందికి పైగా భక్తులకు సేవ చేయడం ద్వారా మొత్తం 15 వేల మందికి అన్నప్రసాదం అందించడం సంస్థ ప్రత్యేకతగా నిలిచింది.శ్రీవారి దర్శనార్థం అలిపిరికి చేరుకునే ప్రతి భక్తుడిని దైవస్వరూపంగా భావించి ప్రేమతో, సేవాభావంతో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ సభ్యులు అఖండ సేవా తపస్సు ఆచరిస్తున్నారని బీసీ రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం చంద్రమౌళి, ప్రభాకర్, విజయ శేఖర్ రెడ్డి, రవి, కృష్ణమూర్తి, రంగరాజు, మధు, సుబ్రహ్మణ్యం, ప్రతాప్ తదితరులు ప్రశంసించారు.భక్తల సేవలో భాగంగా ఎలాంటి వాణిజ్య లాభాపేక్ష లేకుండా, పూర్తిగా సేవా ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు.అభయ హస్త గోవింద సేవ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీవారి కృపతో భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం. భక్తుల సంక్షేమమే మా లక్ష్యం అని తెలిపారు.

- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- 🙏🙏1
- क्या आपको पता है कि गाली देने वाले लोग ज्यादा लंबा जीते हैं ?1
- Post by Ravi Poreddy1
- Post by Om Namaha Shivyaa1
- గులాబీ కండువా కప్పుకున్న ఎమ్ఐఎమ్ పార్టీ ముఖ్య నాయకులు. పార్టీలోకి ఆహ్వానించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఆసిఫాబాద్ : బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు,పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం,ఆప్యాయత చూసి ఆకర్షితులైన ఆసిఫాబాద్ పట్టణంలోని ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్ గురువారం రోజున ఏమైల్యే నివాసంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్,రవి,బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్, తదితరులు పాల్గొన్నారు.1
- 🙏🙏1
- నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు వరంగల్ జిల్లా : నర్సంపేట _నియోజకవర్గ వ్యాప్తంగా_ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు.1
- శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.1