Shuru
Apke Nagar Ki App…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి.. డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.
Kumar
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి.. డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.
More news from Annamayya and nearby areas
- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1
- చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.1
- నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”1
- ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.1
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ... అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్యకర్తకు ఎమ్మెల్యే కారులో సీటు కూడా ఇవ్వరు .. *తమిళనాడు రాజకీయలు:* ▪️విజయ్ ఫై సోషల్ మీడియాలో చర్చ ... డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. ▪️ఏ తండ్రికి దక్కని అవకాశం ఈ తండ్రికి దక్కింది. ▪️కారు నడిపినంత సేపు విజయ్ తన ప్రక్కనుంటే, ▪️రేపు తన కొడుకు MLA అవుతే విజయ్ ప్రక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో. ▪️ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి ఏ తండ్రికి అయినా. *▪️" విజయ్ " లాంటి నాయకుడు నిజంగా ప్రజల్లోకి వస్తే విజయం తథ్యం అంటున్నారు ప్రజలు.*1
- ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక… ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు. అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.1
- ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపితే, వైసీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అంటూ వాకౌట్ చేయడం బాధాకరం.1