logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెట్టింగ్‌లో అడుగు పెడితే… చట్టం చేతికి చిక్కాల్సిందే! ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక… ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు. అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.

3 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter Yemmiganur, Kurnool•
3 hrs ago

బెట్టింగ్‌లో అడుగు పెడితే… చట్టం చేతికి చిక్కాల్సిందే! ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక… ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు. అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.

More news from Kurnool and nearby areas
  • నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”
    1
    నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    28 min ago
  • तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया। इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी। इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं। माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया। विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।
    1
    तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित
तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया।
इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी।
इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं।
माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक
प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया।
विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।
    user_Kamal kamboj
    Kamal kamboj
    Itikyala, Jogulamba Gadwal•
    1 day ago
  • ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    1
    ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో
గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    దరూరు మండల కేంద్రములో  శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్.
********<<<<<<>>>>>>********
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి  ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో  ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    1
    ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి…
శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి…
సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి…
రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు…
రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..
    1
    ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక… ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు. అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.
    1
    ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక…
ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు.
అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.