Shuru
Apke Nagar Ki App…
పురావీధులగుండా హనుమాన్ ఉస్సవ విగ్రహాలతో ఊరేగింపు దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Elluru Varaprasad
పురావీధులగుండా హనుమాన్ ఉస్సవ విగ్రహాలతో ఊరేగింపు దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపితే, వైసీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అంటూ వాకౌట్ చేయడం బాధాకరం.1
- ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్‌లపై పోలీసుల కఠిన హెచ్చరిక… ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమ బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ఆమె… ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తాత్కాలిక లాభాల కోసం ఇటువంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ భార్గవి కోరారు. అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని స్పష్టం చేశారు.1
- సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు1
- పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..1
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.5
- ఉదయగిరి నియోజకవర్గంలో పింఛన్ల లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయాలని వెళ్తే ఒక దారుణమైన విషయం తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా అమ్మించిన హానికారక మద్యం కారణంగా ఆ కుటుంబ పెద్ద పూర్తిగా మంచానికి పరిమితమై పోయాడు. వైసీపీ వాళ్ళ ధనదాహానికి ఇలా బలైపోయిన కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో.1
- ఎమ్మిగనూరులో ఈద్ మిలాత్ ఆత్మీయ పండుగ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు VGA దయాసాగర్ పాల్గొని ప్రసంగించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ సమాజంలో శాంతి, ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.1
- కర్ణాటకలోని హావేరి బస్టాండ్‌లో మృత్యుఘోష.. ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు! చక్రాల కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..1