logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*

3 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
3 hrs ago

కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*

More news from Sri Sathya Sai and nearby areas
  • గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.
    1
    గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    12 hrs ago
  • ' కామా తురాణం న భయం న లజ్జ ' ... తహశీల్దార్ తీరు *సత్యసాయి జిల్లా:* *▪️సమస్య కోసం వస్తే ... సరసాలు, ఆధారాలు ఇచ్చిన కూడా విచారణకే పరిమితం...?* గతంలోను ఇలాంటి తరహా ఘటన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. *▪️ఇలాంటి అక్రమ సంబంధంలు బయట పడని అధికారులు ఎంత మంది ఉన్నారో ...?* *▪️ఆ తహసిల్దార్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్.* ▪️పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమందపల్లి తహసిల్దార్ పై కర్ణాటక బాగేపల్లి కి చెందిన విద్యుత్ ఉద్యోగి వేణు సంచలన ఆరోపణలు. ▪️ఆంధ్రాలో చలమత్తూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తన భార్యతో తహశీల్దార్ మారుతి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. ▪️రెవెన్యూ సమస్యలపై వెళ్లిన మహిళ ఉపాధ్యాయురాలి ఫోన్ ట్రాప్ చేసి వలలోకి వేసుకున్న తహశీల్దార్ ▪️భర్త వేణుని వదిలేసి తహశీల్దార్ తో వెళ్లిపోయిన భార్య ఆందోళనలో భర్త. ▪️సమస్యను కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ ఉద్యోగి వేణు. ▪️బాధితుని సమస్య విన్న కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశం.
    1
    ' కామా తురాణం న భయం న లజ్జ ' ... తహశీల్దార్ తీరు 
*సత్యసాయి జిల్లా:*
*▪️సమస్య కోసం వస్తే ... సరసాలు, ఆధారాలు ఇచ్చిన కూడా విచారణకే పరిమితం...?* గతంలోను ఇలాంటి తరహా ఘటన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు.
*▪️ఇలాంటి అక్రమ సంబంధంలు  బయట పడని అధికారులు ఎంత మంది ఉన్నారో ...?*
*▪️ఆ తహసిల్దార్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్.*
▪️పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమందపల్లి తహసిల్దార్ పై కర్ణాటక బాగేపల్లి కి చెందిన విద్యుత్ ఉద్యోగి వేణు సంచలన ఆరోపణలు.
▪️ఆంధ్రాలో చలమత్తూరు మండలంలో ప్రభుత్వ  ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తన భార్యతో తహశీల్దార్ మారుతి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు.
▪️రెవెన్యూ సమస్యలపై వెళ్లిన మహిళ ఉపాధ్యాయురాలి ఫోన్ ట్రాప్ చేసి వలలోకి వేసుకున్న తహశీల్దార్
▪️భర్త వేణుని వదిలేసి తహశీల్దార్ తో వెళ్లిపోయిన భార్య ఆందోళనలో భర్త.
▪️సమస్యను కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ ఉద్యోగి వేణు.
▪️బాధితుని సమస్య విన్న కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశం.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
    1
    చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    1
    ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి…
శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి…
సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి…
రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు…
రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో
పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది.
జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు.
ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    3 hrs ago
  • ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    1
    ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో
గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ... అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్యకర్తకు ఎమ్మెల్యే కారులో సీటు కూడా ఇవ్వరు .. *తమిళనాడు రాజకీయలు:* ▪️విజయ్ ఫై సోషల్ మీడియాలో చర్చ ... డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. ▪️ఏ తండ్రికి దక్కని అవకాశం ఈ తండ్రికి దక్కింది. ▪️కారు నడిపినంత సేపు విజయ్ తన ప్రక్కనుంటే, ▪️రేపు తన కొడుకు MLA అవుతే విజయ్ ప్రక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో. ▪️ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి ఏ తండ్రికి అయినా. *▪️" విజయ్ " లాంటి నాయకుడు నిజంగా ప్రజల్లోకి వస్తే విజయం తథ్యం అంటున్నారు ప్రజలు.*
    1
    డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ... అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్యకర్తకు ఎమ్మెల్యే కారులో సీటు కూడా ఇవ్వరు ..
*తమిళనాడు రాజకీయలు:*
▪️విజయ్ ఫై సోషల్ మీడియాలో చర్చ ... డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ.
▪️ఏ తండ్రికి దక్కని అవకాశం ఈ తండ్రికి దక్కింది.
▪️కారు నడిపినంత సేపు విజయ్ తన ప్రక్కనుంటే,
▪️రేపు తన కొడుకు MLA అవుతే విజయ్ ప్రక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో.
▪️ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి ఏ తండ్రికి అయినా.
*▪️" విజయ్ " లాంటి నాయకుడు నిజంగా ప్రజల్లోకి వస్తే విజయం తథ్యం అంటున్నారు ప్రజలు.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపితే, వైసీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అంటూ వాకౌట్ చేయడం బాధాకరం.
    1
    ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపితే, వైసీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అంటూ వాకౌట్  చేయడం బాధాకరం.
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”
    1
    నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.