logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. తిరుపతి కోర్టులో పనిచేస్తున్న యుగంధర్, హరీష్ పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి కి కారులో వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,హరీష్. బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.పలమనేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.

9 hrs ago
user_S Abdul suban
S Abdul suban
పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. తిరుపతి కోర్టులో పనిచేస్తున్న యుగంధర్, హరీష్ పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి కి కారులో వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,హరీష్. బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.పలమనేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.

  • user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
    పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో గల పౌల్ట్రీ రైతులు గుడ్డు ధర పతనం అవడంతో ఆవేదన వ్యక్తపరిచారు. నేడు గుడ్డు మార్కెటింగ్ మరియు పౌల్ట్రీ రైతుల ప్రభావం గల్ఫ్ యుద్ధంలో పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా, తెలుగు రాష్ట్రాల నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయి, ధరలు భారీగా పడిపోయాయి. రోజుకు కోటి వరకు ఎగుమతి అయ్యే గుడ్లు ఆగిపోవడంతో, స్థానిక మార్కెట్లో నిల్వలు పెరిగి, రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఒక గుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ. 4.20-4.50 స్థాయికి పడిపోవడంతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో చిక్కుకుంది గల్ఫ్ యుద్ధం - పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం ఎగుమతులు నిలిపివేత:ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ ఉద్రిక్తతల వల్ల, సముద్ర మరియు వైమానిక మార్గాల ఆంక్షలతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ధరల పతనానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు (నమక్కల్) నుండి ఎగుమతి కావలసిన సుమారు 40-50 లక్షల గుడ్లు స్థానిక మార్కెట్లోకి రావడంతో సరఫరా పెరిగి ధరలు అమాంతం పడిపోయాయి. పౌల్ట్రీ రైతుల కు నష్టం. ఉత్పత్తి వ్యయం (సుమారు రూ. 4.50) కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం, దాణా ఖర్చులు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.ఎగుమతులు ఆగిపోవడంతో, ఆంధ్రప్రదేశ్ రైతులు ఇతర రాష్ట్రాల మార్కెట్లపై దృష్టి సారించడం వల్ల అక్కడ కూడా ధరలు తగ్గాయి. ఈ పరిస్థితి సద్దుమణిగే వరకు కోడిగుడ్ల ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్డు ధరలు ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
    8 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపట్ల అవగాహన అవసరం మదర్ థెరిసా కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సిబ్బందికి హెల్మెట్ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు.ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్‌పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి లైసెన్స్‌లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు.మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపట్ల అవగాహన అవసరం
మదర్ థెరిసా కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సిబ్బందికి హెల్మెట్ల పంపిణి
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి. 
రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన  కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు.ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్‌పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి లైసెన్స్‌లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు.
డ్రగ్స్  వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు.మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట 
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పల్సర్ బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తూర్పుగోదావరి జిల్లా... దేవరపల్లి మండలం యర్నగూడెం హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తున్న సమయంలో పల్సర్ బైక్ ను ఢీ కొన్నసంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యర్నగూడెం గ్రామానికి చెందిన పెయింటర్స్ కోడూరి రాజేష్ కట్టా కిరణ్ లకు గాయాలు అయ్యాయి ఇద్దరినీ అంబులెన్స్ పై గోపాలపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు బస్సులో ఉన్న70మంది ప్రయాణీకులను మరొక బస్సులో పంపించారు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు...
    1
    పల్సర్ బైక్ ను ఢీకొన్న  ఆర్టీసీ బస్సు
తూర్పుగోదావరి జిల్లా...
దేవరపల్లి మండలం యర్నగూడెం హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తున్న సమయంలో పల్సర్ బైక్ ను ఢీ కొన్నసంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యర్నగూడెం గ్రామానికి చెందిన పెయింటర్స్ కోడూరి రాజేష్ కట్టా కిరణ్ లకు గాయాలు అయ్యాయి ఇద్దరినీ అంబులెన్స్ పై గోపాలపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
బస్సులో ఉన్న70మంది ప్రయాణీకులను మరొక బస్సులో పంపించారు
సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    1
    అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి 
శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి 
సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు 
ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ 
గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి 
సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని  భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
గాలి చంద్ర 
సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామ పొలంలో జాంపుల అప్పస్వామి , జాంపుల ప్రమీల , రైతుల పొలములో సోమవారం ఉదయం సుమారు రూ. 6లక్షల విలువ చేసే డ్రిప్ పరికరాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్,వల్ల మంటలు చెలరేగి ల్యాటర్లు మొత్తం కాళిపోగా విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే లోపు అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం తమకు జరిగిన నష్టానికి సహాయం అందించి ఆదుకోవాలని రైతులు బోరున కోరారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి    గ్రామ పొలంలో జాంపుల అప్పస్వామి , జాంపుల ప్రమీల , రైతుల పొలములో సోమవారం ఉదయం సుమారు రూ. 6లక్షల విలువ చేసే డ్రిప్ పరికరాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్,వల్ల  మంటలు చెలరేగి  ల్యాటర్లు మొత్తం కాళిపోగా విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే లోపు అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం తమకు జరిగిన నష్టానికి సహాయం అందించి ఆదుకోవాలని రైతులు బోరున కోరారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు
    1
    బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : 
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద  బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి  మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి. ​ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు. ​ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ​
    4
    పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి.
​ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు.
​ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
​
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి కి కారులో వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,హరీష్. బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.పలమనేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.
    1
    పలమనేరు దగ్గర  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి కి కారులో  వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,హరీష్. బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.పలమనేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.