Shuru
Apke Nagar Ki App…
గరివిడి కోలాటం
G Hemachandrareddy
గరివిడి కోలాటం
More news from Garividi and nearby areas
- గరివిడి కోలాటం1
- నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారి " 100 రోజుల ప్రేరణాత్మక పాలన " నిజంగా సామాజిక సౌభాగ్యానికి, సమానత్వానికి ప్రేరణగా నిలిచింది. ఆమె నాయకత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సాగింది. ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే ఆమె పాలనలోని ముఖ్య లక్ష్యం. అభివృద్ధికి ప్రతి పౌరుడిని భాగస్వామిగా మార్చే ఆమె అడుగులు, సమాజంలో కొత్త శక్తి, ప్రేరణని నింపాయి. సమానత్వం, సంక్షేమం, అభివృద్ధి అనేవి ఆమె నాయకత్వంలో గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి.1
- రణస్థలం :రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక లభించే విధంగాచర్యలు తీసుకోవాలని,సిపిఎం పార్టీ ధర్నా| BT1
- 283రోజు డొక్కా సీతమ్మ ఉచిత భోజనం - రణస్థలం జనసేన నాయకులు గొర్లె సూర్య గారు 🙏🔯🥰🥰🥰1
- నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు,గృహ నిర్మాణ పథకాలు పేద ప్రజలకు అందించడంలో పొరపాట్లు జరగకూడదని కూటమి నాయకులను ఆదేశించారు. "ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0" కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు మెరుగైన నివాస సదుపాయాలు అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యమని ఆమె వివరించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే గృహాలను పొందడమే కాక, వారు తమ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం సాధించుకునేలా చేయాలని అన్నారు.1
- నవరాత్రులు సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు - 2 : 04-10-2024, దేవి పార్క్, బాబామెట్ట, విజయనగరం1
- #amity 🙏🙏🙏🙏🙏 విజయనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక 🙏1
- విజయనగరం ఆంజనేయస్వామి1