Shuru
Apke Nagar Ki App…
జన్నారం మండలంలోని చింతగూడ, పాపన్నగూడ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నందిరామయ్య కోరారు. శనివారం ఆ పార్టీ నాయకులు, నిరుపేదలతో కలిసి జన్నారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 200 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, ఆ భూమిలో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, నాయకులు పురంశెట్టి బాపు, నిరుపేదలు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- గోదావరి జలాల కోసం వస్తున్న మెస్రం వంశీయులు ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంకురార్పణగా తీసుకువెళ్లే గోదావరి జలాల కోసం మెస్రం వంశీయులు బయలు దేరారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా దేవాలయం నుండి ఆ వంశీయులు పాదయాత్రగా బయలుదేరారు. వారు జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి తిరిగి కేస్లాపూర్ కు వెళ్తారు. జనవరి 28న ప్రారంభమయ్యే నాగోబా జాతర సమయానికి వారు కేస్లాపూర్ చేరుకుంటారు.1
- వైకుంఠ ఏకాదశి నిర్మల్ డిస్ట్రిక్ట్1
- Post by P Venkataiah1
- మహా సాయి పారాయణం నిర్మల్1
- FATHER VS SON TONIGHT!1
- I’m so upset with my son rn1