Shuru
Apke Nagar Ki App…
గోదావరి జలాల కోసం వస్తున్న మెస్రం వంశీయులు ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంకురార్పణగా తీసుకువెళ్లే గోదావరి జలాల కోసం మెస్రం వంశీయులు బయలు దేరారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా దేవాలయం నుండి ఆ వంశీయులు పాదయాత్రగా బయలుదేరారు. వారు జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి తిరిగి కేస్లాపూర్ కు వెళ్తారు. జనవరి 28న ప్రారంభమయ్యే నాగోబా జాతర సమయానికి వారు కేస్లాపూర్ చేరుకుంటారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- గోదావరి జలాల కోసం వస్తున్న మెస్రం వంశీయులు ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంకురార్పణగా తీసుకువెళ్లే గోదావరి జలాల కోసం మెస్రం వంశీయులు బయలు దేరారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా దేవాలయం నుండి ఆ వంశీయులు పాదయాత్రగా బయలుదేరారు. వారు జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి తిరిగి కేస్లాపూర్ కు వెళ్తారు. జనవరి 28న ప్రారంభమయ్యే నాగోబా జాతర సమయానికి వారు కేస్లాపూర్ చేరుకుంటారు.1
- వైకుంఠ ఏకాదశి నిర్మల్ డిస్ట్రిక్ట్1
- Post by P Venkataiah1
- గ్రామీణఉపాధిహామీ పథకం కింద పని కల్పించాలని డిమాండ్ చేస్తున్న పెంబీ (నిర్మల్) CPI ML LIBERATION PARTY1