సిరిసిల్లలో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలతో 11 అడుగుల మహా గణపతి వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రామ్‌లాల్ మండపంలో వినూత్న గణపతిని ఏర్పాటు చేశారు. మండపం 18వ వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కళాకారులతో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలను ఉపయోగించి 11 అడుగుల మహా గణపతిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న రామ్‌లాల్ మండపం నిర్వాహకులు గతంలో రుద్రాక్షలతో, 10,116 స్పటిక లింగాలతో పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేశారు. ఈసారి జర్మన్ సిల్వర్ గణపతితో పాటు భారీ మట్టి వినాయక ప్రతిమను కూడా ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ఉత్సవాల అనంతరం మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అలాగే ఉత్సవాలు ముగిసిన అనంతరం 2016 జర్మన్ సిల్వర్ వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను మేళవిస్తూ మండపం నిర్వాహకులు చేపడుతున్న కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
సిరిసిల్లలో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలతో 11 అడుగుల మహా గణపతి వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రామ్‌లాల్ మండపంలో వినూత్న గణపతిని ఏర్పాటు చేశారు. మండపం 18వ వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కళాకారులతో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలను ఉపయోగించి 11 అడుగుల మహా గణపతిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న రామ్‌లాల్ మండపం నిర్వాహకులు గతంలో రుద్రాక్షలతో, 10,116 స్పటిక లింగాలతో పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేశారు. ఈసారి జర్మన్ సిల్వర్ గణపతితో పాటు భారీ మట్టి వినాయక ప్రతిమను కూడా ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ఉత్సవాల అనంతరం మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అలాగే ఉత్సవాలు ముగిసిన అనంతరం 2016 జర్మన్ సిల్వర్ వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను మేళవిస్తూ మండపం నిర్వాహకులు చేపడుతున్న కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
- సిరిసిల్లలో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలతో 11 అడుగుల మహా గణపతి వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రామ్‌లాల్ మండపంలో వినూత్న గణపతిని ఏర్పాటు చేశారు. మండపం 18వ వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కళాకారులతో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలను ఉపయోగించి 11 అడుగుల మహా గణపతిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న రామ్‌లాల్ మండపం నిర్వాహకులు గతంలో రుద్రాక్షలతో, 10,116 స్పటిక లింగాలతో పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేశారు. ఈసారి జర్మన్ సిల్వర్ గణపతితో పాటు భారీ మట్టి వినాయక ప్రతిమను కూడా ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ఉత్సవాల అనంతరం మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అలాగే ఉత్సవాలు ముగిసిన అనంతరం 2016 జర్మన్ సిల్వర్ వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను మేళవిస్తూ మండపం నిర్వాహకులు చేపడుతున్న కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.1
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్: గంజ్ హైస్కూల్ రోడ్డుపై లీకవుతున్న వాటర్ పైప్‌లైన్ కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్ రోడ్డులో వాటర్ పైప్‌లైన్ లీకై నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. రహదారి మధ్యలోనే పైపు పగిలిపోవడంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు. హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.2
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం1