logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం విజయవంతంగా ముగిసిందని రైతు నాయకుడు నెంటూరి కుమార్ వెల్లడించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయడం వల్ల కేంద్రం సజావుగా నడిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో సేవలు అందించిన సిబ్బంది, హమాలీలు, రవాణా కార్మికులను, అలాగే సహకరించిన రైతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారని, ఇందుకోసం తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతున్నాయని నెంటూరి కుమార్ అన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_GOUSE BEURO REPORTER
GOUSE BEURO REPORTER
రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
3 hrs ago
5c5e9bd6-33ad-411b-98dc-93bd44ecdf9d

సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం విజయవంతంగా ముగిసిందని రైతు నాయకుడు నెంటూరి కుమార్ వెల్లడించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయడం వల్ల కేంద్రం సజావుగా నడిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో సేవలు అందించిన సిబ్బంది, హమాలీలు, రవాణా కార్మికులను, అలాగే సహకరించిన రైతులను శాలువాలతో సన్మానించి అభినందించారు.

రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారని, ఇందుకోసం తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతున్నాయని నెంటూరి కుమార్ అన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం విజయవంతంగా ముగిసిందని రైతు నాయకుడు నెంటూరి కుమార్ వెల్లడించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయడం వల్ల కేంద్రం సజావుగా నడిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో సేవలు అందించిన సిబ్బంది, హమాలీలు, రవాణా కార్మికులను, అలాగే సహకరించిన రైతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారని, ఇందుకోసం తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతున్నాయని నెంటూరి కుమార్ అన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం విజయవంతంగా ముగిసిందని రైతు నాయకుడు నెంటూరి కుమార్ వెల్లడించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయడం వల్ల కేంద్రం సజావుగా నడిచిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో సేవలు అందించిన సిబ్బంది, హమాలీలు, రవాణా కార్మికులను, అలాగే సహకరించిన రైతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారని, ఇందుకోసం తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతున్నాయని నెంటూరి కుమార్ అన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ ప్రజలు సోనియమ్మకు సదా రుణపడి ఉంటారని, ఆమెను నాలుగు కోట్ల మంది ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మహోన్నత నాయకురాలిగా కీర్తించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆమెదని, తెలంగాణ ఆత్మగౌరవానికి అండగా నిలిచిన నిజమైన తల్లి ఆమెనేనని పేర్కొన్నారు. తెలంగాణను అందించిన తల్లి సోనియమ్మకు శతకోటి వందనాలు తెలిపారు.
    1
    తెలంగాణ ప్రజలు సోనియమ్మకు సదా రుణపడి ఉంటారని, ఆమెను నాలుగు కోట్ల మంది ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మహోన్నత నాయకురాలిగా కీర్తించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆమెదని, తెలంగాణ ఆత్మగౌరవానికి అండగా నిలిచిన నిజమైన తల్లి ఆమెనేనని పేర్కొన్నారు. తెలంగాణను అందించిన తల్లి సోనియమ్మకు శతకోటి వందనాలు తెలిపారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్రంలోని తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా రూపొందించిన ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్యను అందించే ఈ పాఠశాల ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపునకు, సమాన విద్యా అవకాశాల కల్పనకు కీలక ముందడుగుగా నిలవనుంది. దీనిని ప్రభుత్వ విద్యలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
    4
    రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్రంలోని తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా రూపొందించిన ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్యను అందించే ఈ పాఠశాల ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపునకు, సమాన విద్యా అవకాశాల కల్పనకు కీలక ముందడుగుగా నిలవనుంది. దీనిని ప్రభుత్వ విద్యలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    3 hrs ago
  • హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వం మరియు నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కొత్తగా పునరుద్ధరించబడింది. పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లు, అరబిక్ మాన్యుస్క్రిప్ట్‌లు మరియు తెలంగాణ వారసత్వాన్ని సంరక్షించడం ఈ పునరుద్ధరణ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రొఫెసర్ సయ్యద్ అర్జున్ రావు కుతాది మరియు డాక్టర్ మెహదీ ఖాజేపిరి పేర్లు ఈ ఒప్పంద పునరుద్ధరణ ప్రక్రియతో ముడిపడి ఉన్నాయి.
    1
    హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వం మరియు నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కొత్తగా పునరుద్ధరించబడింది. పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లు, అరబిక్ మాన్యుస్క్రిప్ట్‌లు మరియు తెలంగాణ వారసత్వాన్ని సంరక్షించడం ఈ పునరుద్ధరణ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రొఫెసర్ సయ్యద్ అర్జున్ రావు కుతాది మరియు డాక్టర్ మెహదీ ఖాజేపిరి పేర్లు ఈ ఒప్పంద పునరుద్ధరణ ప్రక్రియతో ముడిపడి ఉన్నాయి.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో, బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పాత శర్మ ఆధ్వర్యంలో, మంజీరా నది పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం పంచామృత అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన గావించిన మీదట నిత్య నైవేద్యాధికార్యాలు సమర్పించి భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, చేతులెత్తి మొక్కిన కోరిన కోరికలు తీరుతాయని, వనదుర్గాదేవిని మొక్కిన భక్తుల కోరికలు తీరుస్తున్నందున, శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవిని దర్శించి తరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో, బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పాత శర్మ ఆధ్వర్యంలో, మంజీరా నది పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం పంచామృత అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన గావించిన మీదట నిత్య నైవేద్యాధికార్యాలు సమర్పించి భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, చేతులెత్తి మొక్కిన కోరిన కోరికలు తీరుతాయని, వనదుర్గాదేవిని మొక్కిన భక్తుల కోరికలు తీరుస్తున్నందున, శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవిని దర్శించి తరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం లయన్ నేతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం దాతల సహకారంతో ఆలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఈ వారం లయన్ నేతి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ పులిహోర పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటీక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కార్యదర్శి అయిత సత్యనారాయణ, మల్యాల భద్రయ్య, దొంతుల సత్యనారాయణ, సిరిపురం సత్యనారాయణ, రమేష్, కైలాస ప్రశాంత్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం లయన్ నేతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం దాతల సహకారంతో ఆలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఈ వారం లయన్ నేతి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ పులిహోర పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటీక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కార్యదర్శి అయిత సత్యనారాయణ, మల్యాల భద్రయ్య, దొంతుల సత్యనారాయణ, సిరిపురం సత్యనారాయణ, రమేష్, కైలాస ప్రశాంత్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    14 hrs ago
  • రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించి, లోపలికి అనుమతించకుండా అవమానించారని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలు రేవంత్ సభా ప్రాంగణం వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు.
    1
    రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించి, లోపలికి అనుమతించకుండా అవమానించారని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలు రేవంత్ సభా ప్రాంగణం వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.