Shuru
Apke Nagar Ki App…
నిరంతరం ప్రజల పక్షమే… రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చి మంచి వైద్యసేవలు అందించాలి. నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలి. 100 పడకల ఆసుపత్రిగ తీర్చిదిద్దాలి. శంఖుస్థాపన చేసారు నిర్మాణం మరిచారు. CPM రామన్నపేట మండల కమిటి ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన అందుతున్న వైద్యసేవలపై ఆరా… పాల్గొన్న సిపియం జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్.
Anivrud Tinku

More news from Ramannapet and nearby areas
- నిరంతరం ప్రజల పక్షమే… రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చి మంచి వైద్యసేవలు అందించాలి. నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలి. 100 పడకల ఆసుపత్రిగ తీర్చిదిద్దాలి. శంఖుస్థాపన చేసారు నిర్మాణం మరిచారు. CPM రామన్నపేట మండల కమిటి ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన అందుతున్న వైద్యసేవలపై ఆరా… పాల్గొన్న సిపియం జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్.1
- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామం. మునిపంపుల నుంచి లక్ష్మాపూరం పోయే రోడ్డు పరిస్థితి ఇలా ఉన్నది ఈ మునిపంపుల గ్రామం లోనే 9వ వార్డు అయినటువంటి (బోటిమిది గూడెం ) కు రోడ్డు లేక స్కూల్ పిల్లల పరిస్థితి ఘోరతి ఘోరంగా ఉన్నది. పసి పిల్లల పదాలు కందిపోతున్న దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్న హామీలు అలానే ఉన్నాయ్ అక్కడి నాయకుల మాటలు పేపర్ ప్రకటనలు దాటాడం లేదు...1
- వేములవాడ దగ్గర రామన్నపేట లో కోట్ల రూపాయల విలువచేసే శ్రీగంధం ప్లాంటేషన్ లో 10..12 ఫీట్స్ చెట్లు ఇంకా కొద్ది ప్లాట్స్ మాత్రమే కలవు ధర గజం 7500.. PUSALA KRISHNA 98661542291
- సర్పు లోడితో కలకత్తా కి బయలుదేరాము రామన్నపేట ఇండియన్ ఆయిల్ బంకులో డీజిల్ పోయించుకుంటున్నాము1
- వలిగొండ మండలం నర్సాయిగూడెం,అరూరు గ్రామాలలో మాజీ యంపిపి కీ,శే,తుమ్మల నర్సయ్య గారి విగ్రహాలు ఆవిష్కరించి సంతాపసభలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు..!!1
- వలిగొండ మండలం గొల్నేపల్లిలో రెండు కోట్లకు పైగా అప్పులు చేసి ఉడాయించిన అన్నదమ్ములు || SSC NEWS1
- వలిగొండ రైతువేదికలో లబ్ది దారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన భువనగిరి . కుంభం అనిల్ కుమార్ రెడ్డి1
- వలిగొండ రైతు వేదికలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి |BT1