Shuru
Apke Nagar Ki App…
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం వినాయక మండపాలవద్ద అన్నదానం, మరియు అన్న ప్రసాద వితరణ, కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. మేడాపురం గ్రామంలో 25 విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి
పుట్టపర్తి మల్లికార్జున
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం వినాయక మండపాలవద్ద అన్నదానం, మరియు అన్న ప్రసాద వితరణ, కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. మేడాపురం గ్రామంలో 25 విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు1
- పెద్దపప్పూరు మండల ఎమ్మార్వో ఆర్ ఐ లను సస్పెండ్ చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ పెద్దపప్పూరు మండలంలో సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతుకు సంబంధించిన రస్తా విషయంలో రెవెన్యూ అధికారులు యాదవుల మధ్య చిచ్చులు పెడుతున్నారని యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. యాదవ సంఘం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్ఐ లను సస్పెండ్ చేసేలా జిల్లా కలెక్టర్ ను కలుస్తామని, ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు1
- శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱94928871161
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు1
- వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.1
- మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కన్నెపల్లి బ్రిడ్జిని పరిశీలించిన పంచాయతీ రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గాన్ని కలిపే హగరి నదిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో 30 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ గారు పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలనికాంట్రాక్టర్ కు సూచించారు. కన్నెపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ ను టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ టీడీపీ సీనియర్ నాయకులు ఘనస్వాగతం పలికారు.1