logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.

22 hrs ago
user_JADI RAJU
JADI RAJU
Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
22 hrs ago

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది, పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
    1
    హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది, పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    12 hrs ago
  • పాల్వంచలో గాలి భీభత్సం: శ్రీ. కనకదుర్గమ్మ ఆలయంలో నేలకొరిగిన 62 ఏళ్ల నాటి పవిత్ర వృక్షం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గతరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది. సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృక్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని **రేకుల షేడ్‌పై** కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
    4
    పాల్వంచలో గాలి భీభత్సం: శ్రీ. కనకదుర్గమ్మ ఆలయంలో నేలకొరిగిన 62 ఏళ్ల నాటి పవిత్ర వృక్షం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గతరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది.
సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృక్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని **రేకుల షేడ్‌పై** కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • కొండగట్టు అంజన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం...భక్తుల రద్దీతో ఆర్జిత సేవలు రద్దుచేసిన ఆలయ అధికారులు జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంజన్న సన్నిధిలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం యాగశాల శుద్ధి, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈరోజు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు చేరుకోగా, ప్రభుత్వం తరఫున మేడిపల్లి సత్యం ప్రత్యేకంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. కళాబృందాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమాల మధ్య ఉత్సవమూర్తులను ప్రతిష్టించి జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు ఆలయం భక్తిజన సందోహంతో కళకళలాడుతోంది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
    2
    కొండగట్టు అంజన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం...భక్తుల రద్దీతో ఆర్జిత సేవలు రద్దుచేసిన ఆలయ అధికారులు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంజన్న సన్నిధిలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం యాగశాల శుద్ధి, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు.
ఈరోజు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు చేరుకోగా, ప్రభుత్వం తరఫున మేడిపల్లి సత్యం ప్రత్యేకంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం  ఉత్సాహభరితంగా మారింది.
కళాబృందాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమాల మధ్య ఉత్సవమూర్తులను ప్రతిష్టించి జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు ఆలయం భక్తిజన సందోహంతో కళకళలాడుతోంది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో
రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని
శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు. ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు
    2
    మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ.
ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ  తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని  తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది.
కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు.
ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా  కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్  జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగుపై రూ.46 లక్షల వ్యయంతో నూతన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది, రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నేతలు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగుపై రూ.46 లక్షల వ్యయంతో నూతన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది, రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నేతలు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • హన్మకొండ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో ప్రాంతంలో విషాదం అలుముకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    హన్మకొండ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో ప్రాంతంలో విషాదం అలుముకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    12 hrs ago
  • భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు కండ్లకుంట శ్రీకాంత్ నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన 108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత
    2
    భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి  హైదరాబాద్ వాస్తవ్యులు  కండ్లకుంట శ్రీకాంత్  నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన  108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.