Shuru
Apke Nagar Ki App…
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు కండ్లకుంట శ్రీకాంత్ నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన 108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత
VANAMA SRINIVAS RAO
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు కండ్లకుంట శ్రీకాంత్ నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన 108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత
More news from తెలంగాణ and nearby areas
- భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1
- హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది, పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.1
- ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.1
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు కండ్లకుంట శ్రీకాంత్ నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన 108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత2
- 40 ఎకరాల పామాయిల్ తోట ఖమ్మం జిల్లా కల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉంది. నాలుగు బోర్లు, వివిధ వయసుల పామాయిల్ మొక్కలతో కూడిన ఈ భూమికి ఎకరం 31 లక్షలు ధర చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇచ్చిన నంబర్‌ను సంప్రదించవచ్చు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగుపై రూ.46 లక్షల వ్యయంతో నూతన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది, రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నేతలు తెలిపారు.1