Shuru
Apke Nagar Ki App…
కుయ్యోరు హైస్కూల్లో భోజనం విషయంలో చాలా దారుణంగవుంది విద్యార్థులు ఆవేదన highlight Rythustarchannel #RYTHUSTRACHANNEL Vasamsetti Subash Followers Janasena Ramchandrapuram జనసేన రామచంద్రపురం నియోజకవర్గం.
Ratan sa
కుయ్యోరు హైస్కూల్లో భోజనం విషయంలో చాలా దారుణంగవుంది విద్యార్థులు ఆవేదన highlight Rythustarchannel #RYTHUSTRACHANNEL Vasamsetti Subash Followers Janasena Ramchandrapuram జనసేన రామచంద్రపురం నియోజకవర్గం.
More news from Ramchandrapuram and nearby areas
- కుయ్యోరు హైస్కూల్లో భోజనం విషయంలో చాలా దారుణంగవుంది విద్యార్థులు ఆవేదన highlight Rythustarchannel #RYTHUSTRACHANNEL Vasamsetti Subash Followers Janasena Ramchandrapuram జనసేన రామచంద్రపురం నియోజకవర్గం.1
- 6) "గరుఢాచలశ్రీనివాసమమ్ముబ్రోవరారా"||గురువు:ఆదూరుపల్లి. కృష్ణయ్యదాసు||రామచంద్రాపురం-నవాబుపేట1
- గోల్కొండ అందాలు1
- Rachakonda Ravinder Goud Minister Ponnam Prabhakar Goud Minister #PonnamPrabhakar Goud Hyderabad లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు... అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన Dyputy CM బట్టి విక్రమార్క అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన వారి సతీమణి మల్లు నందిని... Dyputy CM మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న రవాణా & BC సంక్షేమ శాఖ #మంత్రివర్యులు #పొన్నంప్రభాకర్ గౌడ్ అన్న గారు... లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి... అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలనీ అమ్మవారికి కోరుకుంటున్న... తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది... ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చి ప్రభుత్వం తరుపున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం... గోల్కొండ బోనాల తో ప్రారంభమై , ఉజ్జయిని మహంకాళి బోనాలు,ఈరొజు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు కొనసాగుతున్నాయి... తెలంగాణలో మంచి వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకునే పండగ బోనాలు బోనాలు అంటే హైదారాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం... హైదరాబాద్ ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ప్రతి ఒక్కరు భద్రత మహిళా రక్షణ ఏర్పాట్లు అన్నిటికీ సహకరించిన హైదారాబాద్ జంట నగరాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నా... ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి నిధులు కేటాయింపులో CM ఆర్థిక శాఖ గారితో కలిసి Dyputy CM మల్లు భట్టి విక్రమార్క గారు అన్ని విధాలుగా సహకరించారు...1
- చరిత్ర గల గోల్కొండ బోనాలు1
- గోల్కొండ బోనాలు last day1
- కూకట్ పల్లి లో డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ||kukatpally||1
- Kukatpally 3bhk flats for sale 1850sft only 77 lakhs including all Gated community IDL lake1