మదనపల్లి TDP అధ్యక్షులుగా నాదేళ్ల వరుణ్ తేజ్ (కమ్మ ) మదనపల్లి : అతి ప్రాచీన, ప్రాముఖ్యత ప్రసిద్ధి కలిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిపాలన కొనసాగించే పట్టణం) మదనపల్లి కి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ మదనపల్లి అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదేళ్ల అరుణ్ తేజ్ నియమితులయ్యారు. ఈయన గతంలో పార్టీకోసం అలుపెరుగని పోరాటం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సైతం పార్టీ జెండా పట్టి తన విశ్వనీయతని చూపించడంలో నియోజకవర్గంలోనే ముందు నిలిచారు. కొందరు పార్టీ అని చెప్పుకొనే వాళ్ళు ఉంటే, కొందరిని చూస్తేనే టీడీపీ పార్టీ నాయకుడు అని చెప్పకనే తెలిసే అంతవరకూ నిలబడ్డాడు. వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద జరిగిన పలు దాడులను ఖండిస్తూ... రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సహకారంతో అంగళ్ళు గొడవ దగ్గరనుంచి, ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటిని వైసీపీ నాయకులు ముట్టడించడం వంటి చర్యలకు నిరసనగా ప్రత్యక్షంగా ముందు నిలబడి పోరాడి, ప్రశ్నించి కార్యకర్త *నాదేళ్ల అరుణ్ తేజ్*. ఇంత చేసినా గత ప్రభుత్వం వదులుతుందా... పలు అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినా, నడిరోడ్డుపై పోలీసులు కొట్టి కష్టడీకి తీసుకున్నా.. ఎక్కడా కూడా అదరక.. బెదరక.. పార్టీ కోసం, నమ్మిన నాయకుడి కోసం విరోచిత పోరాటం చేసి ఇప్పటికి నిలబడ్డాడు అంటే చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, అలా చేయడానికి చాలా గుండె దైర్యం ఉండాలి. ఎక్కడ మదనపల్లి ఎక్కడ ఉండవల్లి, సామాన్య కార్యకర్త ఇలా చేసాడు అంటే అతనిని కార్యకర్త అని ఈ రోజుల్లో అంటాము, అదే చరిత్రలో అయితే వీర సైనికుడు అనేవాళ్ళం. అలాంటి కార్యకర్తకు పార్టీ తమవంతు అండగా ఉన్నామని తెలుపుతూ.. మదనపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులుగా నియమించారు. జిల్లా హెడ్ క్వాటర్ కి అధ్యక్షులు అవడం, జిల్లామీద కూడా ఆయన నాయకత్వ ప్రభావం ఉంటుంది. ప్రస్తుత తాజా పదవిని ఏవిదంగా సమగ్రతతో ముందుకు తీసుకెళ్లుతారనేది ఎదురు చూడాలి.

- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- Post by Bondhu Suresh1
- తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.1
- నూతన డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో కాలనీ మెయిన్ రోడ్డు నుండి మహమ్మద్ కాలనీ మీదుగా భాకరాపేట చెరువు వరకు వెళ్లే వర్షపు నీరు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. గతంలో చిన్న పార్టీ వర్షం పడితే నీరు ఇళ్లల్లోకి చేరడం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలు ఉండేవి అన్నారు. ఈ కాల్వ పూర్తయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.1
- आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.1
- Post by Paramesh Ratnagiri1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1