Shuru
Apke Nagar Ki App…
కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసులో పేర్కొన్న డి.ఎస్.పి పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డి.ఎస్.పి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్ ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి
Kumar
కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసులో పేర్కొన్న డి.ఎస్.పి పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డి.ఎస్.పి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్ ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు1
- పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.3
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.1
- డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు4
- మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా1
- కుప్పం ysr పార్టీ mlc భరత్ ఇంటి వద్దకు దూసుకెళ్లీన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. చిత్తూరు జిల్లా.. కుప్పం.. న్యూస్... కుప్పంలో హైటెక్కిన రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీ శ్రేణుల మద్య మాటల యుద్దం... డీఎస్సీ పై చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన కూటమి నేతలు.. డీఎస్సీ గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడిన టీడీపీ నేతలు.. భరత్ ఇంటి వద్దకు దూసుకెళ్లీన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. భరత్ చర్చకు రావాలంటూ నినాదాలు చేసిన టీడీపీ నేతలు.. టీడీపీ నేతలను నిలువరించి సర్దిచెప్పి వెనక్కు పంపిన పోలీసులు...1