పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్,
చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం
లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
- మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు1
- మద్యం మత్తులో కారు బీభత్సం.. మెడికో ప్రియాంక మృతి! 💔 మద్యం మత్తులో ఉంటే మనిషిని చంపేంత కోపమా? మద్యం మత్తులో కారు బీభత్సం.. మెడికో ప్రియాంక మృతి! 💔 మద్యం మత్తులో ఉంటే మనిషిని చంపేంత కోపమా?1
- బర్త్‌డే హంగామాకు బ్రేక్.. 9 మందిపై కేసు! రోడ్డుపై బైక్ స్టంట్స్.. ఇందుకూరు బస్టాండ్‌లో యువకుల హల్‌చల్ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఇన్‌స్పెక్టర్ శివరాముడు పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్డుపై హంగామా చేస్తూ బైక్ స్టంట్స్ నిర్వహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించిన తొమ్మిది మందిపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్ జి. శివరాముడు హెచ్చరించారు.ఈ నెల 8న ఇందుకూరు బస్టాండ్ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడంతో పాటు బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో ముదిగుబ్బ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్, బిల్లే ఆకాష్, డేరంగుల దినేష్, దేవర రామమోహన్, భోగరాతి సాయికుమార్, మేకల వంశీ, సంగాల ప్రసాద్, మట్ట మల్లికార్జునరెడ్డిలను పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ఈ నెల 9న ముదిగుబ్బ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 87/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 126(2), 281, 290 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్ స్టంట్స్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టపరంగా చర్యలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జి. శివరాముడు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, పండుగలు, ఇతర వేడుకలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై హంగామా చేయడం, బైక్ స్టంట్స్ నిర్వహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శివరాముడు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.3
- ప్రజల రక్షణ కోసం పుంగనూరు పోలీసుల చొరవ పోలీస్ స్టేషన్ వద్ద వేగనిరోధకo (స్పీడ్ బ్రేకర్) ఏర్పాటు. అన్నమయ్య జిల్లా, పుంగనూరు: ప్రధాన రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద వేగనిరోధక స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ఫోటోల్లో కనిపిస్తున్నట్లు సీఐ సుబ్బరాయుడు, పోలీస్ సిబ్బంది దగ్గరుండి పనులను పరిశీలించారు. రోడ్డుపై ట్రాక్టర్ నుంచి తారు మిశ్రమాన్ని దించి, కూలీలు స్పీడ్ బ్రేకర్ నిర్మాణ పనులు చేశారు. సీఐ సుబ్బరాయుడు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రధాన ఉద్దేశ్యం: పోలీస్ స్టేషన్ వద్ద ఎప్పుడూ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అతివేగంతో వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో, వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజలకు, పోలీస్ సిబ్బందికి రక్షణ కల్పించడమే ఈ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమని సీఐ తెలిపారు. సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ "పట్టణంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాల వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ముందు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయించాం. వాహనదారులు నిబంధనలు పాటించి నెమ్మదిగా వెళ్లాలని కోరుతున్నాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుపై స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.4
- కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసులో పేర్కొన్న డి.ఎస్.పి పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డి.ఎస్.పి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్ ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి1
- తమ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే అప్పట్లో వైయస్‌ఆర్ గారు.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ.. ఇప్పుడు డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా బయటికి వచ్చినా ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి మీరు వేయడం లేదు చంద్రబాబూ? -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తమ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే అప్పట్లో వైయస్‌ఆర్ గారు.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ.. ఇప్పుడు డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా బయటికి వచ్చినా ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి మీరు వేయడం లేదు చంద్రబాబూ? -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ1
- కుప్పంలో హై టెన్షన్.. కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పంలో హై టెన్షన్.. కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసిపి నేతలు వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్సీ భరత్1