Shuru
Apke Nagar Ki App…
మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
Kadiri Anjaneyulu
మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా1
- బర్త్‌డే హంగామాకు బ్రేక్.. 9 మందిపై కేసు! రోడ్డుపై బైక్ స్టంట్స్.. ఇందుకూరు బస్టాండ్‌లో యువకుల హల్‌చల్ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఇన్‌స్పెక్టర్ శివరాముడు పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్డుపై హంగామా చేస్తూ బైక్ స్టంట్స్ నిర్వహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించిన తొమ్మిది మందిపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్ జి. శివరాముడు హెచ్చరించారు.ఈ నెల 8న ఇందుకూరు బస్టాండ్ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడంతో పాటు బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో ముదిగుబ్బ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్, బిల్లే ఆకాష్, డేరంగుల దినేష్, దేవర రామమోహన్, భోగరాతి సాయికుమార్, మేకల వంశీ, సంగాల ప్రసాద్, మట్ట మల్లికార్జునరెడ్డిలను పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ఈ నెల 9న ముదిగుబ్బ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 87/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 126(2), 281, 290 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్ స్టంట్స్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టపరంగా చర్యలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జి. శివరాముడు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, పండుగలు, ఇతర వేడుకలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై హంగామా చేయడం, బైక్ స్టంట్స్ నిర్వహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శివరాముడు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.3
- రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్ స్టంట్స్, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్-డివిజన్ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 08-08-2026న ఇందుకూరు బస్టాండ్ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్ స్టంట్స్ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్, బిల్లే ఆకాష్, డేరంగుల దినేష్, దేవర రామ మోహన్, భోగరాతి సాయికుమార్, మేకల వంశీ, సంగాల ప్రసాద్ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్* ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్ స్టంట్స్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు. ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.2
- పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.3
- మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు1
- కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.1