logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్‌-డివిజన్‌ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామ మోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్‌* ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు. ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

7 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్‌-డివిజన్‌ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి

టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామ మోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్‌* ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు. ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్‌-డివిజన్‌ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామ మోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్‌* ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు. ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
    2
    రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు
శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, *శ్రీ S. సతీష్ కుమార్, I.P.S* గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్‌-డివిజన్‌ పోలీసు అధికారి, *B.V. జగన్నాధ రాజు* గారి సూచనలతో ముదిగుబ్బ పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముదిగుబ్బ పోలీసులు అక్కడికి చేరుకుని *మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామ మోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌ మరియు మట్ట మల్లికార్జున రెడ్డిలను* గుర్తించి, వారికి *కౌన్సెలింగ్‌* ఇచ్చి అక్కడి నుండి పంపించారు.
ఈ ఘటనపై 09-08-2026న ప్రత్యేక నివేదిక అందగా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. రోడ్లపై *అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించబోమని ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి. శివరాముడు* గారు హెచ్చరించారు.
ప్రజలు పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గమనించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బర్త్‌డే హంగామాకు బ్రేక్‌.. 9 మందిపై కేసు! రోడ్డుపై బైక్‌ స్టంట్స్‌.. ఇందుకూరు బస్టాండ్‌లో యువకుల హల్‌చల్‌ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఇన్‌స్పెక్టర్‌ శివరాముడు పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్డుపై హంగామా చేస్తూ బైక్‌ స్టంట్స్‌ నిర్వహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించిన తొమ్మిది మందిపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్‌ జి. శివరాముడు హెచ్చరించారు.ఈ నెల 8న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడంతో పాటు బైక్‌ స్టంట్స్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో ముదిగుబ్బ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామమోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌, మట్ట మల్లికార్జునరెడ్డిలను పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ఈ నెల 9న ముదిగుబ్బ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 87/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 126(2), 281, 290 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టపరంగా చర్యలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ జి. శివరాముడు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, పండుగలు, ఇతర వేడుకలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై హంగామా చేయడం, బైక్‌ స్టంట్స్‌ నిర్వహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శివరాముడు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
    3
    బర్త్‌డే హంగామాకు బ్రేక్‌.. 9 మందిపై కేసు!

రోడ్డుపై బైక్‌ స్టంట్స్‌.. ఇందుకూరు బస్టాండ్‌లో యువకుల హల్‌చల్‌
ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఇన్‌స్పెక్టర్‌ శివరాముడు
పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్డుపై హంగామా చేస్తూ బైక్‌ స్టంట్స్‌ నిర్వహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించిన తొమ్మిది మందిపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్‌ జి. శివరాముడు హెచ్చరించారు.ఈ నెల 8న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడంతో పాటు బైక్‌ స్టంట్స్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో ముదిగుబ్బ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మేకల బద్రి, లేపాక్షి టోపీ సాహెబ్‌, బిల్లే ఆకాష్‌, డేరంగుల దినేష్‌, దేవర రామమోహన్‌, భోగరాతి సాయికుమార్‌, మేకల వంశీ, సంగాల ప్రసాద్‌, మట్ట మల్లికార్జునరెడ్డిలను పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ఈ నెల 9న ముదిగుబ్బ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 87/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 126(2), 281, 290 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్లపై అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టపరంగా చర్యలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ జి. శివరాముడు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, పండుగలు, ఇతర వేడుకలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై హంగామా చేయడం, బైక్‌ స్టంట్స్‌ నిర్వహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శివరాముడు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
    user_Mallikarjun
    Mallikarjun
    ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    1
    మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    3
    అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్

14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి..


ప్రెస్ నోట్
కడప జిల్లా:
కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి
అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు
    4
    డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ  
మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 
2025లో  కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ 
మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు
డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు 
కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా 
పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు 
వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు.
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు  నిరసన ర్యాలీ 
.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.
పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి,
యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    26 min ago
  • కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
    1
    కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు
పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు
రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని
విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.