ప్రతి ఒక్కరు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ ను నిర్వహించుకోవాలని పుర పాలక చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. గొల్లపుంత ఏపి టిడ్కో ఆధ్వర్యంలో టిడ్కో అపార్ట్మెంట్ వద్ద గురువారం మన ఇళ్ళు మన సంక్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ అనేక ఆటల పోటీలు నిర్వహించారు. భోగిమంటలు, పిండివంటలు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లా లో సంక్రాంతి సందడి చూసి తీరాల్సిందే అని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ టిడిపి అధ్యక్షులుమచ్చా నాగు, టౌన్ టిడిపి మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మెకానిక్ కరీం , బిజెపి వార్డు ఇంచార్జ్ ప్రసాద్, టిడిపి నాయకులు నరగిరి బాపయ్య, టిడ్కోఇ ఇ గంగరాజు కమిషనర్ టివి రంగారావు, టి పి ఓ శ్రీ రమ్య, ఏ ఇ వివేక్, సి ఎల్ టి సి బిందు, మెప్మా సిబ్బంది, టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Post by Ni2
- పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఉమెన్ కమీషన్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్ Shot News: •బాపట్ల కు చెందిన మానస బ్యూటిషీయన్ గా పని చేస్తుంది. •ఒక ఫంక్షన్ కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని •దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. •మానస పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారు అని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని తెలిపారు. •అన్ని సార్లు స్టేషన్ కు పిలిచి వేధించడం మంచి పద్దతి కాదు •పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం, చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం •విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకి అండగా ఉంటాం అని తెలియజేశారు..1
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు2
- 🙏🙏1
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1