మూల్యాంకన కేంద్రంపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ _పదవ తరగతి సమాధాన పత్రాల దిద్దుబాటులో జాగ్రత్తలు పాటించాలన్న సూచన – ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలపై దృష్టి _భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలానగర్ పరిధిలో గల ఎన్‌ఎస్‌కెకె పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ (ఐఏఎస్) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) విజయకుమారి కూడా హాజరయ్యారు.తనిఖీ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాధాన పత్రాల దిద్దుబాటులో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలర్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల విడుదలకు సహకరించాలని సూచించారు.అలాగే, వాల్యుయేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని, అనధికార వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో స్పాట్ క్యాంప్ అధికారులు, సహాయక సిబ్బంది, విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
మూల్యాంకన కేంద్రంపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ _పదవ తరగతి సమాధాన పత్రాల దిద్దుబాటులో జాగ్రత్తలు పాటించాలన్న సూచన – ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలపై దృష్టి _భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలానగర్ పరిధిలో గల ఎన్‌ఎస్‌కెకె పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ (ఐఏఎస్) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) విజయకుమారి కూడా హాజరయ్యారు.తనిఖీ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకుని సమాధాన పత్రాల దిద్దుబాటులో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలర్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల విడుదలకు సహకరించాలని సూచించారు.అలాగే, వాల్యుయేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని, అనధికార వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో స్పాట్ క్యాంప్ అధికారులు, సహాయక సిబ్బంది, విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Shyam sunder Yadav Pulapally1
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.1