logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* *కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు* **ధర్మవరం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. "నవ్యాంధ్ర నిర్మాతగా, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని" వారు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు ఏగినాటి రమణ, మోపూరి రామ్మోహన్, తిరువీధుల రామకృష్ణ, పురుషోత్తం, జయచంద్ర, భాస్కర్, వాల్మీకి అదేప్ప, చిన్న పుల్లప్ప, చాంద్ బాషా, మస్తాన్, అంకె కేశప్ప, రామకృష్ణ, దిలీప్,అంకె రాజు , సత్యమయ్య యాదవ్ మరియు గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
239e9462-9131-4a4f-af2b-525cc537de47

ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు* *కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు* **ధర్మవరం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల

68d2ba2a-eec1-422f-bd77-c03657415727

మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. "నవ్యాంధ్ర నిర్మాతగా, ఐటీ రంగంలో

01e9d487-de67-4b04-a13c-a94f1ccce3ef

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని" వారు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య

6c0918d5-9f1d-4d95-a860-f36d3b7f962a

నేతలు ఏగినాటి రమణ, మోపూరి రామ్మోహన్, తిరువీధుల రామకృష్ణ, పురుషోత్తం, జయచంద్ర, భాస్కర్, వాల్మీకి అదేప్ప, చిన్న పుల్లప్ప, చాంద్ బాషా, మస్తాన్, అంకె కేశప్ప, రామకృష్ణ, దిలీప్,అంకె రాజు , సత్యమయ్య యాదవ్ మరియు గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
    1
    బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు  76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి  ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి  పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు  శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.
ఈ కార్యక్రమం లో పుంగనూరు  మండలం అధ్యక్షులు మాధవరెడ్డి,  సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Hi
    1
    Hi
    user_BoyaRavi
    BoyaRavi
    Artist సి.బెలగల్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.
    1
    బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని  3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్  చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    2 hrs ago
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
    1
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి  జన్మదిన శుభాకాంక్షలు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    16 hrs ago
  • బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
    1
    బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా  సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అన్నా క్యాంటీన్‌కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే
    1
    అన్నా క్యాంటీన్‌కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.