logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోని కుటుంబం సురక్షితం! ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కైలాస యాత్రకు వెళ్లి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రి కుటుంబీకులు సురక్షితంగా స్వస్థలానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో మాట్లాడి, ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారిగా ఉన్న కిశోర్తో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులను సురక్షితంగా తీసుకురావాలని కోరారు. కుటుంబసభ్యుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

3 hrs ago
user_కామవరం సురేష్ రిపోర్టర్
కామవరం సురేష్ రిపోర్టర్
Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
218cfb63-137d-4512-aa24-a7b71cd53341

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోని కుటుంబం సురక్షితం! ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కైలాస యాత్రకు వెళ్లి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రి కుటుంబీకులు సురక్షితంగా స్వస్థలానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో మాట్లాడి, ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారిగా ఉన్న కిశోర్తో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులను సురక్షితంగా తీసుకురావాలని కోరారు. కుటుంబసభ్యుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు రాజ్యాధికార పార్టీ ఆఫీస్
    1
    తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు 
 రాజ్యాధికార పార్టీ ఆఫీస్
    user_బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    Lawyer శేరిలింగంపల్లి, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    1
    రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️
పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు.

అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    user_పీవీ శివకుమార్
    పీవీ శివకుమార్
    Local Politician ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    1
    జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది 
జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    1
    ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమం 
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ
    1
    హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను 
సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను
సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా
పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను
- మంత్రి కొండా సురేఖ
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    3 hrs ago
  • Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    1
    Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • 22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి
బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించిన దుండగులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలో బీరువాలో దాచి ఉంచిన నాలుగు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా మూడుసార్లు ఈ ఆలయంలో చోరీలు జరిగాయి. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
    1
    ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ  నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించిన దుండగులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలో బీరువాలో దాచి ఉంచిన నాలుగు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా మూడుసార్లు ఈ ఆలయంలో చోరీలు జరిగాయి. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.