logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు రాజ్యాధికార పార్టీ ఆఫీస్

5 hrs ago
user_బండారు రమేష్ యాదవ్ అడ్వకే
బండారు రమేష్ యాదవ్ అడ్వకే
Lawyer శేరిలింగంపల్లి, రంగారెడ్డి, తెలంగాణ•
5 hrs ago

తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు రాజ్యాధికార పార్టీ ఆఫీస్

More news from తెలంగాణ and nearby areas
  • తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు రాజ్యాధికార పార్టీ ఆఫీస్
    1
    తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు 
 రాజ్యాధికార పార్టీ ఆఫీస్
    user_బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    Lawyer శేరిలింగంపల్లి, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • 22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి
బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, చతుష్షష్టి ఉపచార పూజలు, రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొడిప్యాక అన్నపూర్ణ, నారాయణగుప్త దంపతులతో పాటు పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
    1
    తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు
తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, చతుష్షష్టి ఉపచార పూజలు, రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొడిప్యాక అన్నపూర్ణ, నారాయణగుప్త దంపతులతో పాటు పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    1
    మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ 
*మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి  ధ్వజమెత్తారు  ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    user_At9news telugu
    At9news telugu
    అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    1
    Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳
#KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    44 min ago
  • హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ
    1
    హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను 
సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను
సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా
పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను
- మంత్రి కొండా సురేఖ
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    43 min ago
  • మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
    1
    మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం
మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్  కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో  కాలనీవాసులు  జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.