Shuru
Apke Nagar Ki App…
కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లపల్లి ఇంద్ర

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1
- 16 గ్రామాలను ఆదోని మండలంలోని ఉంచాలని పెద్ద హరివాణం మండలం వద్దు ఆదోని ముద్దు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న చిన్న హరివాణం గోపాల్ రెడ్డి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 48 గంటల దాటి ఆరోగ్యం క్షీణించడంతో 16 గ్రామాల ప్రజలు దీక్షా శిబిరం దగ్గర ఆందోళనలు రేపు 16 గ్రాములు సంపూర్ణ బందుకు పిలుపునిచ్చిన 16 గ్రామాల ప్రజలు1
- కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.1
- శివకోట మందిరం ఐదో వార్షికోత్సవం1
- death1
- Post by Dyesu1
- *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*1
- మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....1
- ఐదవ వార్షికోత్సవం1