Shuru
Apke Nagar Ki App…
28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.
SRIHARI POONDLA
28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అభినయ్ దర్శన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తన పేరును ఎక్కడా చెప్పలేదని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1
- నందికొట్కూరులో మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె విజయవంతమైంది. మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలను మూసివేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్‌కు అందజేశారు.1
- గుంటూరు జిల్లాలో కాపు జేఏసీ నేత దాసరి రాము ధూళిపాళ్ల నరేంద్రపై, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మామిళ్లపల్లి రైతులపై దాడి చేయించి, కాపులకు పథకాలు అందకుండా చేస్తున్నారని, పదేళ్లు ఊడిగం చేసినా తమను పాలేరులుగా చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతామని, పవన్ కళ్యాణ్ చెప్పినా కాపులు వినే పరిస్థితిలో లేరని దాసరి రాము హెచ్చరించారు.1
- నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరడంతో గ్రామస్తులు అడుగడుగునా పుష్ప వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.2
- ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో ₹100 కోట్లు లభించాయి. లంచాలతో అక్రమంగా కూడబెట్టిన ఈ భారీ సొమ్ము ప్రజలను, అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.1
- తెలంగాణ TG EAPCET 2026 రాష్ట్ర టాపర్ మల్లాది రుషిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1986 తర్వాత ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.1
- ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బద్వేలులో కెమిస్టుల సమ్మె విజయవంతమైంది. ఆన్‌లైన్ మందుల అమ్మకాలు, అధిక డిస్కౌంట్లు, నాసిరకం మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మెడికల్ షాపులు మూసివేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాహసిల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.1
- వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్, ఈనాడు పత్రికపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పేపర్ బీసీ జనాభాను తక్కువ చేసి చూపుతూ, రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు కేటాయించిన జగన్‌పై అక్కసు ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.1
- నంద్యాల జిల్లా వెలుగోడులో ధర్తీ మాతా బచావో అభియాన్ ఆధ్వర్యంలో ఎరువుల వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధిక యూరియా, డీఏపీ వాడకం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, నానో ఎరువులు, భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధ్యమని ఏవో స్వాతి రైతులకు వివరించారు.1