logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డ జనాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా.ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ పండ్ల లోడు లూటీ.

4 hrs ago
user_Shareef pasha
Shareef pasha
Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
4 hrs ago

ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డ జనాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా.ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ పండ్ల లోడు లూటీ.

More news from తెలంగాణ and nearby areas
  • నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ నిరసన ములుగు జిల్లా:నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల యూత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద జరిగిన నిరసనలో ఆర్టీఏ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
    1
    నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ నిరసన
ములుగు జిల్లా:నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల యూత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద జరిగిన నిరసనలో ఆర్టీఏ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను – జగ్గారెడ్డి
    1
    నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది

ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను

సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.
నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది
ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను
సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది
నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను
– జగ్గారెడ్డి
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్ 2026 ప్రకారం ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
    2
    నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య 
నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్  2026 ప్రకారం  ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026  ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి
    2
    మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి 
మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా?
అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు
నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా?
టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?
- సీఎం రేవంత్ రెడ్డి
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    27 min ago
  • ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డ జనాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా.ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ పండ్ల లోడు లూటీ.
    1
    ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డ జనాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా.ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ పండ్ల లోడు లూటీ.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.