Shuru
Apke Nagar Ki App…
ఎమ్మెల్యే బివిపై వస్తున్న అసత్య ప్రసారాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీద NTV లో వస్తున్న అసత్య ప్రసారాలపై నందవరం iTDP మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
A. Surendra Reddy
ఎమ్మెల్యే బివిపై వస్తున్న అసత్య ప్రసారాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీద NTV లో వస్తున్న అసత్య ప్రసారాలపై నందవరం iTDP మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ1
- బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.2
- Post by T. Raja simha1
- ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹1
- ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం1
- బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .1
- పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3