logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వాట్స్అప్ కాల్ రికార్డింగ్ వైరల్…BJP ఎమ్మెల్యేకు మరో షాక్ ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

9 hrs ago
user_VIJAY RAJ
VIJAY RAJ
Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

వాట్స్అప్ కాల్ రికార్డింగ్ వైరల్…BJP ఎమ్మెల్యేకు మరో షాక్ ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    1
    ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
    1
    రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మహిళల ఆత్మగౌరవమే ప్రధాన లక్ష్యం – విజయలక్ష్మి
    1
    మహిళల ఆత్మగౌరవమే ప్రధాన లక్ష్యం – విజయలక్ష్మి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    1
    తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు
ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
  • నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
    1
    నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్,  ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప,  గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
    user_A. Surendra Reddy
    A. Surendra Reddy
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
  • నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.
    1
    నంద్యాల జిల్లా  బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది.  కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు.  2024 లో  ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని  వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా  మస్తాన్ కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ ను పంపిణీ చేశారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ  ను పంపిణీ చేశారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ
    1
    కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.