Shuru
Apke Nagar Ki App…
రైతన్న సోదరులకు విజ్ఞప్తి రాబోయే ఐదు రోజులలో వర్షాలు పక్కా వస్తున్నాయని వాతావరణం శాఖ చూపుతుంది రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
KURUVA pOOJARI SHANTHAMMA
రైతన్న సోదరులకు విజ్ఞప్తి రాబోయే ఐదు రోజులలో వర్షాలు పక్కా వస్తున్నాయని వాతావరణం శాఖ చూపుతుంది రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది1
- మహిళల ఆత్మగౌరవమే ప్రధాన లక్ష్యం – విజయలక్ష్మి1
- ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.1
- టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.1
- తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత1
- నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.1
- ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹1
- కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ1