logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నందవరం మండల కేంద్రంలో మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి యూనిట్ ప్రారంభం నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

2 hrs ago
user_A. Surendra Reddy
A. Surendra Reddy
నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

నందవరం మండల కేంద్రంలో మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి యూనిట్ ప్రారంభం నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    1
    నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి  గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ
    1
    కర్నూల్‌లో మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహణ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.
    1
    టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.
    2
    బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    1
    ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్‌తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్‌తో కలిసి హైదరాబాద్‌కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం
    1
    ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్‌ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .
    1
    బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్‌ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్  సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ
    1
    చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని  INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా  ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. 
రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను  ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా  మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం...
ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు.
దారం అనిత
రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ 
జనసేన పార్టీ
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.