చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ

- బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .1
- Post by Bondhu Suresh1
- కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఈపీటీఓ రాము, డీఎం దినేశ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీద NTV లో వస్తున్న అసత్య ప్రసారాలపై నందవరం iTDP మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కౌంటర్ ఇచ్చారు.1
- నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ ను పంపిణీ చేశారు.1
- పత్రికా ప్రకటన ప్రచారం కొరకు ధర్మవరం 18/04/2026 రఘు మేడ్జ్ స్కూల్ అక్రమ ప్రచారాలు చేస్తున్న రఘు పాఠశాల పై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల గొంతుల పై బురద చల్లడం రఘు మెడ్జి పాఠశాల యాజమాన్యం కి సరికాదు. ధర్మవరం పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్నటు వంటి రఘు మేడ్జ్ పాఠశాల వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి సకల రాజా ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య మాట్లాడుతూ రఘు మేడ్జ్ స్కూల్ వారు అక్రమ అడ్మిషన్లు మరియు ముందస్తు ప్రచారాలు చేపడుతున్నారు సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఐఐటి జేఈఈ నీట్ ఒలంపియాడ్ వంటి వాటికి పరిమిషన్ లేకపోయినా కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధర్మవారం పట్టణంలో దశలవారీగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో రఘు మేడ్జి స్కూల్ పాఠశాల యాజమాన్యం వ్యాపారాలకు అడ్డు వస్తున్నారని విద్యార్థి సంఘాల నేతల పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు స్పందించి వీటిపైన తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు1
- బద్వేలు: బద్వేలు లో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో అల్లాడుతున్న వాహనదారులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. ముందుగా కొంతమంది బొంకుల వాళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పట్లో ఈ సమస్య వీరేనా..? మరి వేచి చూడాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Bondhu Suresh1
- నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.1