Shuru
Apke Nagar Ki App…
బద్వేలు పెట్రోల్ బంక్ లల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డ్ దర్శనం. బద్వేలు: బద్వేలు లో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో అల్లాడుతున్న వాహనదారులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. ముందుగా కొంతమంది బొంకుల వాళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పట్లో ఈ సమస్య వీరేనా..? మరి వేచి చూడాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జీ.మౌలాలి.
బద్వేలు పెట్రోల్ బంక్ లల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డ్ దర్శనం. బద్వేలు: బద్వేలు లో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో అల్లాడుతున్న వాహనదారులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. ముందుగా కొంతమంది బొంకుల వాళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పట్లో ఈ సమస్య వీరేనా..? మరి వేచి చూడాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.2
- Post by T. Raja simha1
- చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ1
- కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా: - ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి - మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by Bondhu Suresh1
- Post by N సూరి1
- నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ ను పంపిణీ చేశారు.1
- బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .1