పత్రికా ప్రకటన ప్రచారం కొరకు ధర్మవరం 18/04/2026 రఘు మేడ్జ్ స్కూల్ అక్రమ ప్రచారాలు చేస్తున్న రఘు పాఠశాల పై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల గొంతుల పై బురద చల్లడం రఘు మెడ్జి పాఠశాల యాజమాన్యం కి సరికాదు పత్రికా ప్రకటన ప్రచారం కొరకు ధర్మవరం 18/04/2026 రఘు మేడ్జ్ స్కూల్ అక్రమ ప్రచారాలు చేస్తున్న రఘు పాఠశాల పై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల గొంతుల పై బురద చల్లడం రఘు మెడ్జి పాఠశాల యాజమాన్యం కి సరికాదు. ధర్మవరం పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్నటు వంటి రఘు మేడ్జ్ పాఠశాల వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి సకల రాజా ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య మాట్లాడుతూ రఘు మేడ్జ్ స్కూల్ వారు అక్రమ అడ్మిషన్లు మరియు ముందస్తు ప్రచారాలు చేపడుతున్నారు సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఐఐటి జేఈఈ నీట్ ఒలంపియాడ్ వంటి వాటికి పరిమిషన్ లేకపోయినా కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధర్మవారం పట్టణంలో దశలవారీగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో రఘు మేడ్జి స్కూల్ పాఠశాల యాజమాన్యం వ్యాపారాలకు అడ్డు వస్తున్నారని విద్యార్థి సంఘాల నేతల పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు స్పందించి వీటిపైన తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు

- పత్రికా ప్రకటన ప్రచారం కొరకు ధర్మవరం 18/04/2026 రఘు మేడ్జ్ స్కూల్ అక్రమ ప్రచారాలు చేస్తున్న రఘు పాఠశాల పై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల గొంతుల పై బురద చల్లడం రఘు మెడ్జి పాఠశాల యాజమాన్యం కి సరికాదు. ధర్మవరం పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్నటు వంటి రఘు మేడ్జ్ పాఠశాల వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి సకల రాజా ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య మాట్లాడుతూ రఘు మేడ్జ్ స్కూల్ వారు అక్రమ అడ్మిషన్లు మరియు ముందస్తు ప్రచారాలు చేపడుతున్నారు సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఐఐటి జేఈఈ నీట్ ఒలంపియాడ్ వంటి వాటికి పరిమిషన్ లేకపోయినా కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధర్మవారం పట్టణంలో దశలవారీగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో రఘు మేడ్జి స్కూల్ పాఠశాల యాజమాన్యం వ్యాపారాలకు అడ్డు వస్తున్నారని విద్యార్థి సంఘాల నేతల పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు స్పందించి వీటిపైన తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు1
- కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా: - ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి - మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.1
- నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.1
- చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ1
- బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.2
- కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఈపీటీఓ రాము, డీఎం దినేశ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీద NTV లో వస్తున్న అసత్య ప్రసారాలపై నందవరం iTDP మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కౌంటర్ ఇచ్చారు.1