Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ లో అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే నా ధ్యేయం తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
Ram Ram
తెలంగాణ లో అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే నా ధ్యేయం తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత1
- ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు1
- నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1
- కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం భానుడు భగభగ మండడంతో ఎండల తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి జనజీవనం స్తంభించింది. బయటకు రావడానికి ప్రజలు వెనకాడుతూ చెట్లు నీడలోనూ ఇళ్లలోనూ ఆశ్రయం పొందుతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.2
- వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.1
- గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు1