పట్టణంలోని సాయి దంత వైద్య కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు,మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం. వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.

- వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.1
- హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు1
- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజనం విరమణ సమయంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ జావిద్ అని మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే మే ఐదవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.1
- Post by Congress social media work1
- కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం భానుడు భగభగ మండడంతో ఎండల తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి జనజీవనం స్తంభించింది. బయటకు రావడానికి ప్రజలు వెనకాడుతూ చెట్లు నీడలోనూ ఇళ్లలోనూ ఆశ్రయం పొందుతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.2
- Hyderabad Traffic Police Ka Insaniyat Bhara Kadam: Auto Drivers Ke Liye Free Eye Test Camp Ne Jeeta Sabka Dil #HyderabadTrafficPolice #ChikkadpallyPolice #Insaniyat #EyeTestCamp #AutoDrivers #RoadSafety #PublicSafety #HealthAwareness #PoliceInitiative #InspiringStep #SafetyFirst #HyderabadNews #24NewsHaqKiAwaaz1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Post by Congress social media work1